Share News

Telangana Result: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రౌండ్‌ల వారీగా ఫలితాలు ఇవే..

ABN , First Publish Date - 2023-12-03T12:46:17+05:30 IST

Telangana Results: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆరు రౌండ్లు ముగిశాయి.

Telangana Result: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రౌండ్‌ల వారీగా ఫలితాలు ఇవే..

వరంగల్ తూర్పు నియోజవర్గం: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆరు రౌండ్లు ముగిశాయి. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్లింది. మొత్తం ఆరు రౌండ్లలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

రౌండ్ల వారీగా...

1వ రౌండ్

కాంగ్రెస్: 3727

బీజేపీ: 3405

బీఆర్ఎస్: 2370

మెజారిటీ - కాంగ్రెస్

2వ రౌండ్

కాంగ్రెస్: 5095

బీజేపీ: 2374

బీఆర్ఎస్: 3327

మెజారిటీ - కాంగ్రెస్

3వ రౌండ్

కాంగ్రెస్: 5320

బీజేపీ: 1892

బీఆర్ఎస్: 2172

మెజార్టీ - కాంగ్రెస్

4వ రౌండ్

కాంగ్రెస్: 2905

బీజేపీ: 3749

బీఆర్ఎస్: 845

కాంగ్రెస్ లీడ్ - 5120

5వ రౌండ్

కాంగ్రెస్:3214

బీజేపీ: 2895

బీఆర్ఎస్: 1720

మెజారిటీ కాంగ్రెస్: 5439

6వ రౌండ్

కాంగ్రెస్: 4463

బీజేపీ: 3324

బీఆర్ఎస్: 3018

6వ రౌండ్ మెజారిటీ కాంగ్రెస్: 6563

Updated Date - 2023-12-03T13:13:10+05:30 IST