Share News

Nara Lokesh: చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ 'నిజం గెలవాలి' అంటూ నారా లోకేష్ దంపతుల నిరసన

ABN , First Publish Date - 2023-10-29T21:24:47+05:30 IST

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

Nara Lokesh: చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ 'నిజం గెలవాలి' అంటూ నారా లోకేష్ దంపతుల నిరసన

హైదరాబాద్: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తామంతా చంద్రబాబుతోనే ఉన్నామంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ యువనేత నారా లోకేష్, నారా బ్రాహ్మణి కళ్లకు గంతలు కట్టుకొని "నిజం గెలవాలి" అంటూ ప్లకార్డులు పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-29T21:27:07+05:30 IST