AP Elections 2024: వెంకటగిరిలో బాలయ్య మాస్ స్పీచ్.. ప్రత్యర్థులకు వుణుకే..!

ABN, Publish Date - Apr 27 , 2024 | 06:18 PM

పోలింగ్‌కు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో ప్రచార పర్వంలో టీడీపీ దూకుడు పెంచింది. ముఖ్యంగా టీడీపీ స్టార్ క్యాంపెయినర్ అయిన నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచారు. తమ పార్టీ అభ్యర్థులకు అండగా నిలుస్తూ ప్రచారం చేస్తున్నారు.

తిరుపతి, ఏప్రిల్ 27: పోలింగ్‌కు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో ప్రచార పర్వంలో టీడీపీ దూకుడు పెంచింది. ముఖ్యంగా టీడీపీ స్టార్ క్యాంపెయినర్ అయిన నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచారు. తమ పార్టీ అభ్యర్థులకు అండగా నిలుస్తూ ప్రచారం చేస్తున్నారు. శనివారం నాడు వెంకటగిరిలో నిర్వహించిన రోడ్‌ షోలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన పబ్లిక్‌ మీటింగ్‌లో బాలకృష్ణ ప్రసంగించారు. బాలయ్య ప్రసంగాన్ని కింది వీడియోలో వీక్షించొచ్చు.

Updated at - Apr 27 , 2024 | 06:18 PM