Share News

AP News: సిమెంట్ లారీ బీభత్సం.. రైల్వే గేట్లను ఢీకొని బట్టల షాపులోకి..

ABN , Publish Date - May 18 , 2024 | 09:30 AM

కడప జిల్లా ముద్దనూరులో సిమెంటు లోడు లారీ భీభత్సం.. వేగంగా దూసుకెళ్లి రైల్వే గేట్లను ఢీకొని సెంటర్‌లో ఉన్న బట్టల షాపులోకి లారీ దూసుకెళ్లి్ంది. బట్టల షాపు రెండు నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ బట్టల షాపు, ఇల్లు ముద్దనూరులో విలేకరిగా పని చేస్తున్న చలపతిగా గుర్తించారు.

AP News: సిమెంట్ లారీ బీభత్సం.. రైల్వే గేట్లను ఢీకొని బట్టల షాపులోకి..

కడప: కడప జిల్లా ముద్దనూరులో సిమెంటు లోడు లారీ భీభత్సం.. వేగంగా దూసుకెళ్లి రైల్వే గేట్లను ఢీకొని సెంటర్‌లో ఉన్న బట్టల షాపులోకి లారీ దూసుకెళ్లి్ంది. బట్టల షాపు రెండు నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ బట్టల షాపు, ఇల్లు ముద్దనూరులో విలేకరిగా పని చేస్తున్న చలపతిగా గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. నుజ్జునుజైనా లారీ.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. జమ్మలమడుగు నుంచి ముద్దనూరు వైపు లారీ వెళుతోంది. లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడమే ప్రధాన కారణం అని పోలీసులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి..

AP Government: ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం కక్ష సాధింపు..

AP News: వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది..

Read more AP News and Telugu News

Updated Date - May 18 , 2024 | 09:30 AM