Home » Andhra Pradesh » Kadapa
మండలంలోని ఎర్రయ్యగారిపల్లె ఆర్చి నుంచి పలు గ్రామల మీదుగా ఝరి వరకు వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారింది.
మదన పల్లె- కొనంగివారిపల్లె మధ్య ఆర్టీసీ బస్సును టీడీపీ నియోజకవర్గనేత జయచంద్రారెడ్డి, టీడీపీ నేత రుద్ర బాలకృష్ణలు తిరిగి ప్రారంభించారు.
మదనపల్లెలోని సీటీఎం రోడ్డులో గల వందేళ్ల చింతవృక్షాలు నేలకొరుగుతున్నాయి.
తాము ఎన్డీయేలోనే ఉంటామని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో ఎన్నోసార్లు స్పష్టంచేశారు. జేడీయూ నేత నితీష్ కుమార్ సైతం తాము ఎన్డీయేలోనే ఉంటామని తేల్చేశారు. దీంతో మోదీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని అంతా భావించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్రప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు రాబట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉండగా, ఏపీ ప్రభుత్వంలో బీజేపీ..
మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం 11గంటలకు హెలికాప్టర్ ద్వారా ఇడుపులపాయ వచ్చిన జగన.. రోడ్డు మార్గాన ఇడుపులపాయ నుంచి వేంపల్లె మీదుగా పులివెందులకు చేరుకున్నారు. వేంపల్లెలో నూతనంగా వివాహమైన నూతన వధూవరులను ఆశీర్వదించారు, మరో ఇద్దరు నాయకులతో మాట్లాడారు.
పెద్దమండ్యం సమీపంలో కుషావతినదిపై బ్రిడ్జి నిర్మాణం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విద్యార్థులు యూ ట్యూబ్, సోషల్ మీడియాపట్ల జాగ్రత్తగా ఉండాలని మహిళా పోలీసుస్టేషన ఎస్ఐ శాంతమ్మ సూచించారు.
ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రహదారులకు మ హర్ద శ తీసుకొస్తోందని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.
లింగాల కుడికాల్వ పరిధిలోని చెరువులన్నీ నింపుతామని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి బీటెక్ రవి అన్నారు.
కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ఏఐటీయూసీ నాయకులు డి మాండ్ చేశారు.