Share News

Congress: రాష్ట్రంలో బీజేపీ బీ టీమ్‌ నడుస్తోంది: రాహుల్‌ గాంధీ

ABN , Publish Date - May 11 , 2024 | 01:44 PM

కడప: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు, ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం కడపలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

Congress: రాష్ట్రంలో బీజేపీ బీ టీమ్‌ నడుస్తోంది: రాహుల్‌ గాంధీ

కడప: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు (APCC Chief), ఎంపీ అభ్యర్థి (MP Candidate) వైఎస్ షర్మిల (YS Sharmila) శనివారం కడపలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌ పాదయాత్ర (YSR Padayatra).. తన భారత్‌ జోడో యాత్రకు (Bharat Jodo Yatra) స్ఫూర్తి అని, పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను..నేరుగా తెలుసుకోవచ్చునని వైఎస్‌ఆర్‌ తనతో చెప్పేవారని అన్నారు. తన తండ్రి రాజీవ్‌గాంధీ (Rajiv Gandhi), వైఎస్‌ఆర్‌ సోదరుల్లా ఉండేవారని వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్‌ ఏపీకే కాదు.. దేశానికే దారి చూపించారని కొనియాడారు. రాష్ట్రంలో బీజేపీ బీ టీమ్‌ (BJP B team) నడుస్తోందని.. బీజేపీ అంటే చంద్రబాబు (Chandrababu), జగన్‌ (Jagan), పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఏబీఎన్ లైవ్ చూడండి...


ఈ వార్తలు కూడా చదవండి..

లక్ష మెజారిటీతో చంద్రబాబు విజయం పక్కా: దగ్గుమాళ్ల

శ్రీకాళహస్తిలో వైసీపీ హైడ్రామా..

వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం..

తెలంగాణ పర్యటనకు ప్రియాంక గాంధీ

తిరుపతికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 11 , 2024 | 01:48 PM