Share News

Telangana EAPCET Results: టీఎస్ఈఏపీ సెట్‌ ఫలితాల్లో టాప్ ర్యాంకర్స్ వీరే..

ABN , Publish Date - May 18 , 2024 | 12:53 PM

Telangana EAPCET Results Out: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణలో తొలిసారి నిర్వహించిన ఈఏపీ‌సెట్‌ (TG EAPCET) ఫలితాలను విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించి విద్యార్థుల ఫలితాలను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా..

Telangana EAPCET Results: టీఎస్ఈఏపీ సెట్‌ ఫలితాల్లో టాప్ ర్యాంకర్స్ వీరే..
EAPCET Results Representative Image

Telangana EAPCET Results Out: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణలో తొలిసారి నిర్వహించిన ఈఏపీ‌సెట్‌ (TG EAPCET) ఫలితాలను విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించి విద్యార్థుల ఫలితాలను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,32,251 మంది విద్యార్థులు ఈఏపీసెట్ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో అగ్రికల్చర్ , ఫార్మ విబాగాలకు 91,633 మంది విద్యార్థులు.. ఇంజనీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు హాజరయ్యారు.


విద్యార్థులు తమ ఫలితాలకు సంబంధించిన ర్యాంక్ కార్డులను టీఎస్‌ఎప్‌సెట్‌ అధికారిక వెబ్‌సైట్‌(eapcet.tsche.ac.in) నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇంజినీరింగ్‌లో ర్యాంకులు..

  • 1st rank -ఎస్‌.జ్యోతిరాదిత్య - పాలకొండ - శ్రీకాకుళం

  • 2nd rank- హర్ష -పంచలింగాలు - కర్నూలు

  • 3rd rank-రిషి శేఖర్‌ శుక్లా - తిరుమలగిరి - సికింద్రాబాద్‌

  • 4th rank-సందేశ్‌ -మాదాపూర్‌ - హైదరాబాద్‌

  • 5th rank-సాయి యశ్వంత్‌ రెడ్డి - కర్నూలు

  • 6th rank- పుట్టి కుశల్‌ కుమార్‌ -ఆర్కేనగర్‌ - అనంతపురం

  • 7th rank- హుండికర్‌ విదీత్‌ -పుప్పాలగూడ -హైదరాబాద్‌

  • 8th rank- రోహన్‌ -ఎల్లారెడ్డి గూడ - హైదరాబాద్‌

  • 9th rank-కొంతేమ్‌ మణితేజ -ఘన్‌పూర్‌ - వరంగల్‌

  • 10th rank-ధనుకొండ శ్రీనిధి - విజయనగరం


అగ్రికల్చర్‌, ఫార్మసీలో ర్యాంకులు..

1st rank-ప్రణీత - మదనపల్లె

2nd rank-రాధాకృష్ణ - విజయనగరం

3rd rank-శ్రీవర్షిణి - హనుమకొండ

4th rank-సాకేత్‌ రాఘవ్‌ - చిత్తూరు

5th rank- సాయి వివేక్‌ -ఆసిఫ్‌నగర్‌ - హైదరాబాద్‌

6th rank-మహమ్మద్‌ అజాన్‌సాద్‌ -నాచారం - హైదరాబాద్‌

7th rank-వడ్లపూడి ముకేశ్‌ చౌదరి -వెంగమాంబపురం - తిరుపతి

8th rank-భార్గవ్‌ సుమంత్‌ -పేట్‌బషీరాబాద్‌ - హైదరాబాద్‌

9th rank-జయశెట్టి ఆదిత్య -అల్విన్‌ కాలనీ - హైదరాబాద్‌

10th rank- దివ్యతేజ - బలిజపేట - శ్రీసత్యసాయి జిల్లా

For More Education News and Telugu News..

Updated Date - May 18 , 2024 | 12:53 PM