Share News

Pradeep Bhandari: బీజేపీ జాతీయ ప్రతినిధిగా టీవీ జర్నలిస్ట్ ప్రదీప్ భండారి

ABN , Publish Date - Jul 23 , 2024 | 08:16 PM

టీవీ జర్నలిస్టు, పోల్‌స్టర్ ప్రదీప్ భండారిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారంనాడు నియమించారు. తక్షణం ఆయన నియామకం అమల్లోకి వచ్చింది.

Pradeep Bhandari: బీజేపీ జాతీయ ప్రతినిధిగా టీవీ జర్నలిస్ట్ ప్రదీప్ భండారి

న్యూఢిల్లీ: టీవీ జర్నలిస్టు, పోల్‌స్టర్ ప్రదీప్ భండారి (Pradeep Bhandari)ని బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారంనాడు నియమించారు. తక్షణం ఆయన నియామకం అమల్లోకి వచ్చింది.

NEET Hearing: సెక్యూరిటీని పిలవండి.. న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం


సెఫాలజీ ఫర్మ్ 'జన్ కీ బాత్' వ్యవస్థాపకుడైన ప్రదీప్ భండారి గతంలో రిపబ్లిక్ టీవీ, ఇండియా న్యూస్, జీ న్యూస్ సహా పలు ఛానెల్స్‌లో జర్నిలిస్టుగా పని చేశారు. అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల సమయంలో రెగ్యులర్‌గా ఆయన ఎలక్షన్ సర్వేలు నిర్వహిస్తుంటారు. బండారీ నియామకంతో బీజేపీ జాతీయ ప్రతినిధులు 30 మందికి చేరారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jul 23 , 2024 | 08:17 PM