CM Chandrababu: ఏపీలో పెన్షన్ల పండుగ

ABN, Publish Date - Jul 01 , 2024 | 01:14 PM

అమరావతి: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటలకు సీఎం చంద్రబాబు నేరుగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లను అందజేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. చెప్పింది చేయాలంటే చాలా చిత్తశుద్ది కావాలి. ఇప్పుడు చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు కూడా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తున్నారు.

CM Chandrababu: ఏపీలో పెన్షన్ల పండుగ 1/7

ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ సోమవారం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసేందుకు వస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్..

CM Chandrababu: ఏపీలో పెన్షన్ల పండుగ 2/7

గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసేందుకు వస్తున్న సీఎం చంద్రబాబుకు ఓ మహిళ హారతి ఇచ్చి స్వాగం పలుకుతున్న దృశ్యం.

CM Chandrababu: ఏపీలో పెన్షన్ల పండుగ 3/7

తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ఓ కుటుంబానికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

CM Chandrababu: ఏపీలో పెన్షన్ల పండుగ 4/7

పెన్షన్ లబ్దిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటా మంతి..

CM Chandrababu: ఏపీలో పెన్షన్ల పండుగ 5/7

గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో ఓ పెన్షన్ లబ్దిదారుని ఇంటిలో సీఎం చంద్రబాబు చాయ్ తాగుతున్న దృశ్యం.

CM Chandrababu: ఏపీలో పెన్షన్ల పండుగ 6/7

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ మహిళకు తన చేతుల మీదుగా పింఛన్ అందజేస్తున్న దృశ్యం.

CM Chandrababu: ఏపీలో పెన్షన్ల పండుగ 7/7

గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో పెన్షన్ దారులకోసం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు..

Updated at - Jul 01 , 2024 | 01:14 PM