Viral Video: హీరోలా పల్టీలు కొట్టాలని చూశాడు.. చివరికి జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Dec 26 , 2024 | 08:58 PM
చాలా మంది అందరి ముందూ హీరోల్లా బిల్డప్ ఇస్తూ ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు విష సర్పాలతో ఆటలు ఆడుతూ అందరికీ షాక్ ఇస్తుంటారు.. అలాగే మరికొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా..
చాలా మంది అందరి ముందూ హీరోల్లా బిల్డప్ ఇస్తూ ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు విష సర్పాలతో ఆటలు ఆడుతూ అందరికీ షాక్ ఇస్తుంటారు.. అలాగే మరికొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి హీరోలా పల్టీలు కొట్టాలని చూశాడు. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఆరు బయట నేలపై పడుకుని విశ్రాంతి తీసుకుంటుంటారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి చేసిన విన్యాసం.. అక్కడున్న వారందరినీ షాక్ అయ్యేలా చేసింది. అందరి ముందూ హీరోలా బిల్డప్ ఇచ్చే క్రమంలో ఓ యువకుడు నేలపై పల్టీలు కొట్టేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న దుప్పట్లపై తల కిందులుగా పల్టీ కొట్టేందుకు ప్రయత్నించాడు.
Viral Video: అడవి దున్నతో పెట్టుకున్న సింహం.. చివరికి ఏమైందో చూస్తే.. అవాక్కవుతారు..
అయితే ఇలా పల్టీ కొట్టే సమయంలో (man flipped on the ground) అతడి తల నేలకు తాకుతుంది. దీంతో మెడకు తీవ్రంగా గాయమై చివరకు అలాగే పడుకుండిపోతాడు. నొప్పిని భరించలేక విలవిల్లాడిపోతాడు. ఇలా చాలా సేపు కదలకుండా పడిపోవడం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అతడి వద్దకు వచ్చి పరామర్శిస్తారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. పరిస్థితి చూస్తుంటే సదరు యువకుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
Viral Video: అరే..! ఏంటీ విచిత్రం.. మొత్తానికి మెడికల్ స్టోర్స్‌ను సంతలా మార్చారుగా..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రాకలుగా స్పందిస్తున్నారు. ‘‘సాధ్యం కాని విన్యాసాలు చేస్తే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలు శిక్షణ తీసుకున్నవారు మాత్రమే చేయాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఈ చీమల తెలివి చూస్తే ముక్కున వేసేసుకుంటారు... పజిల్‌ను ఎలా పూర్తి చేశాయంటే..
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..