Viral Video: గడ్డ కట్టే చలిలో ఇదేం పని.. ఈ యువతి నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Dec 31 , 2024 | 03:19 PM
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పిల్లల నుంచి పెద్దల వరకూ రీల్స్ చేయడం సర్వసాధారణమైంది. ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు చిత్రవిచిత్రమైన పనులన్నీ చేసేస్తుంటారు. ఇటీవల యువతులు కూడా ఏవోవే విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తున్నాం. ఇలాంటి ..
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పిల్లల నుంచి పెద్దల వరకూ రీల్స్ చేయడం సర్వసాధారణమైంది. ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు చిత్రవిచిత్రమైన పనులన్నీ చేసేస్తుంటారు. ఇటీవల యువతులు కూడా ఏవోవే విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తున్నాం. ఇలాంటి విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. గడ్డ కట్టే చలిలో ఓ యువతి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘గడ్డ చలిలో ఇదేం పని’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గడ్డ కట్టే చలిలో ఓ యువతి చేసిన నిర్వాకం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మైనస్ డిగ్రీల కారణంగా ఓ చెరువుపై నీరంతా గడ్డ కట్టి ఉంటుంది. అందులో ఓ యువతి (Young woman's stunts in minus degree cold) విచిత్రమైన విన్యాసం చేసేందుకు సిద్ధమవుతుంది. నీళ్లలో ఉన్న ఆమె పైన గడ్డ కట్టి ఉన్న మంచును పగులగొట్టుకుని బయటికి వస్తుంది.
Viral Video: గోడ మధ్యలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని పగులగొట్టి చూడగా చివరకు షాకింగ్ సీన్..
ఆ నీటిలో నిలబడడమే కష్టం అనుకుంటే.. ఈమె మాత్రం ఏకంగా అందులో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది. అంతటితో ఆగకుండా గట్టుపై కేక్ ఆకారంలో ఏర్పాటు చేసిన మంచును చేతిలోకి తీసుకుని తినేస్తుంది. అలా ఆ మంచు కేక్‌ను టేస్ట్ చేసి పక్కన పడేస్తుంది. ఇలా గడ్డ కట్టే చలిలో ఆమె చాలా సేపు విన్యాసాలు చేస్తూ కెమెరాలకు ఫోజులు ఇస్తుంది. ఈమె విచిత్ర ప్రవర్తన చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
Viral Video: చిరుతపులిపై మొసలి దాడి.. చివరకు జూమ్ చేసిన చూడగా దిమ్మతిరిగే సీన్..
ఈమె మంచులో ఇలాంటి అనేక ప్రయోగాలు చేసింది. ఆ వీడియోలన్నింటినీ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వ్యూస్ కోసం ఇలాక్కూడా చేస్తారా’’.. అంటూ కొందరు, ‘‘ఈమె మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లు, 48.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇతడి స్పీడ్ ముందు మిషిన్ కూడా దిగదుడుపే.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..