Home » Open Heart » Authors and Artists
‘ఏపీలో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉంది. రాష్ట్రమంటే అభివృద్ధి, పరిపాలన, ప్రజా జీవనం. ఆ వైభవమంతా ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది’ అంటారు కవి, సినీ గేయ రచయిత, రాజకీయ నాయకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (Jonnavittula Ramalingeswara Rao). కవిగా పోరాటం చేయడం కష్టమని... అందుకే ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్నానని చెబుతున్న జొన్నవిత్తుల... ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’('Openheart with RK')లో మనసు విప్పి మాట్లాడారు.
ఎన్నో హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదించి ఆ రచయితలను తెలుగు ప్రజలకు చేరువ చేశారు. తెలుగు వాళ్లు రాసిన హిందీ కవిత్వం ఉత్తర భారతీయులకు చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
నాలుగేళ్ల వయసులో మృదంగంతో ఏర్పడిన స్నేహాన్ని డెబ్బయ్ ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.. పద్మశ్రీ యల్లా వెంకటేశ్వరరావు. ప్రపంచవ్యాప్తంగా వేలాది కచేరీలు నిర్వహించి అంతర్జాతీయ స్థాయి కళాకారుడని అనిపించుకున్నారు.
మీకు వచ్చిన పాపులారిటీ భిన్నమైనది, ఎక్కువ. అంత పాపులారిటీ కోసం ఎన్ని మెట్లు ఎక్కి వచ్చారు? చార్టెర్డ్ అకౌంటెంట్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ఉండేది. రైటర్‌గా పాపులారిటీ అనేది బిర్యానీ లాంటిది.
మీ కుటుంబం నేపథ్యం? మా తల్లి ఉద్యోగి. అయినా.. మా పొలంలో వరి వేసినప్పుడు, కట్ట మీద కూర్చుని ఆమె జానపద పాటలు పాడేది. అప్పటి నుంచే నాకు జానపదం మీద ఇష్టం పుట్టింది.
ఇప్పుడు మన చుట్టూ ఎందరో మిమిక్రీ ఆర్టిస్టులున్నారు. కానీ.. ధ్వన్యనుకరణ సామ్రాట్... అంటే పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవే! ధ్వన్యనుకరణకు కళ స్థాయిని.. ఒక గౌరవాన్ని కల్పించి వ్యక్తి.
వంగపండు ప్రసాదరావు అంటేనే ‘ఏం పిల్లడో ఎల్దుమొస్తవ’ గుర్తొస్తుంది. ఈ భావావేశం ఎలా వచ్చింది? శ్రీకాకుళ పోరాటం ఆగిన సందర్భమది. అప్పుడు విశాఖ షిప్‌యార్డ్‌లో పనిచేస్తున్నా. చదువురాని వారికి సైతం అర్థమయ్యేలా సాహిత్యం ఉండాలని శ్రీశ్రీ వంటి వారు ఆలోచించేవారు.
ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది? తొలి అడుగులు వేసిన నాటి నుంచి.. అత్యున్నత శిఖరాలకు వెళ్లే వరకు విశ్రమించనంత వరకు. అప్పుడే ఆ వ్యక్తి మహోన్నత చరిత్రలో నిలిచిపోతారు.
జోగిని శ్యామలగా జీవితం ప్రారంభించిన తాను సినిమా శ్యామలగా మారడం సంతోషంగా ఉందని, ఈ గౌరవప్రద స్థానాన్ని జీవితాంతం నిలుపుకుంటానని ‘వీరంగం’ హీరోయిన్ శ్యామల పేర్కొన్నారు.
నటుడిగా ఉండడానికి ఇష్టపడతారా? మిమిక్రీ కళాకారుడిగా ఉండడానికా? రెండు కళ్లలో ఏదంటే ఏమని చెబుతాం. స్టేజ్ షోలో అయితే వెంటనే రెస్పాన్స్ ఉంటుంది.