Home » America
తమ దేశంలో కెనడా 51వ రాష్ట్రంగా చేరాలంటూ ఇటీవల పదే పదే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌కు.. కెనడా ప్రతిపక్షనేత, ఖలిస్థానీ మద్ధతుదారు జగ్మీత్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు.
కెనడా అమెరికాలో విలీనమైతే పలు ఆసక్తికర మార్పులు వస్తాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
అమెరికాలోని లాస్ ఏంజెలె్‌సలో కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. పాలిసాడ్స్ ఫైర్.. ఈటన్ ఫైర్.. సన్‌సెట్ ఫైర్.. ఇలా వేర్వేరు పేర్లతో ఆరు చోట్ల కార్చిచ్చు రగులుతూనే ఉంది. రెండ్రోజుల వ్యవధిలో వేల ఎకరాలు ఆహుతవ్వగా.. హాలీవుడ్ కొండలను అగ్ని చుట్టుముట్టింది. అమెరికా
అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు.. దావానంలా వ్యాపిస్తూ వేలాది ఎకరాల్లోని ఇళ్లను నామరూపాల్లేకుండా చేస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడి కుమారుడి ఇల్లు కాలి బూడిదయ్యింది.
అమెరికా అధ్యక్షుడిగా ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ భూవిస్తరణ కాంక్షతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా పేర్కొంటూ ఆ దేశంపై తమ జెండా ఎగురుతున్న మ్యాపుల ఫొటోలను షేర్ చేయడం, డెన్మార్క్ స్వయం
వాట్సప్ ద్వారా అదిరిపోయే ప్లాన్ వేసి అమెరికాలో సక్సెస్ఫుల్ బిజినెస్ రన్ చేస్తున్న గుజరాతీ ఆంటీలు..
లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మనకంటే సైబర్ నేరగాళ్లు ఒకడుగు ముందే ఉంటున్నారు. కళ్లెదుట కనిపించకుండానే నిలువు దోపిడీ చేసేస్తున్నారు. అదే ఈ కోడ్ ఉంటే..మీ కుటుంబాన్ని సైబర్ నేరగాళ్లు ఏం చేయలేరు..
అమెరికా చదువులు ఉద్యోగ భరోసాకు, శాశ్వత నివాసానికి బాటలు వేస్తాయన్న ధీమా క్రమంగా బలహీనపడుతోంది.
అగ్రరాజ్యం అమెరికాలో న్యూ ఇయర్ సందర్భంగా మరో విషాధ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈసారి న్యూయార్క్ రాష్ట్రంలోని క్వీన్స్ నగరంలో భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
లూసియానా: అమెరికాలోని న్యూ ఆర్లిన్స్‌లో ఓ దుండగుడు వాహనంతో సృష్టించిన బీభత్సంలో మృతుల సంఖ్య 15కు చేరింది. న్యూ ఆర్లిన్స్‌లో ప్రజలు నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నారు. ఇంతలో ఆకస్మాత్తుగా వచ్చిన ఓ దుండగుడు వాహనంతో జనంపైకి దూసుకుపోయాడు. అనంతరం కాల్పులు జరిపాడు.