Home » BC Declaration
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నవంబరు 6 నుంచి చేపట్టనున్న కులగణనపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కులగణన పూర్తయ్యే వరకు బీసీలంతా అప్రమత్తంగా ఉండాలని పలు పార్టీల నేతలు, బీసీ నేతలు అన్నారు.
షెడ్యూల్డు కులాల (ఎస్సీ) వర్గీకరణపై ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
జాతీయ బీసీ కమిషన్ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఎ్‌ఫఎస్ అధికారిణి అడిదం నీరజా శాస్త్రి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్రంలో కొత్త బీసీ కమిషన్ ఏర్పాటై దాదాపు నెల రోజులు కావస్తోంది. ఈ కమిషన్‌పై కుల గణన అనే బృహత్తరమైన బాధ్యత ఉంది. దానిని సవాలుగా తీసుకొని పని చేయడానికి కమిషన్ కూడా సిద్ధంగా ఉంది.
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే.. తక్షణమే కులగణన చేపట్టాలని, దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేతలు, మేధావులు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామనీ, కుల గణన కోసం అవసరమైన విధివిధానాలను నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
: సుప్రీం, హైకోర్టుల సూచనలను పాటిస్తూ రాష్ట్రంలో బీసీ కులగణనను ప్రతిష్టాత్మకంగా పూర్తి చేస్తామని బీసీ కమిషన సభ్యుడు రాపోలు జయప్రకాష్ అన్నారు.
తాళ్లరేవు, సెప్టెంబరు 1: టీడీపీ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని, శెట్టిబలిలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటుందని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సు
రాష్ట్రంలో కొత్త బీసీ కమిషన్ వస్తుందా, లేదా ఉన్నదాన్నే కొనసాగిస్తారా అని చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కులగణన చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.