Home » Bill payments
వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ‘దారులు’ ఒకటి. గుంతలమయమైన రోడ్ల గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. దీంతో పల్లె ప్రాంతాల్లో రైతులు స్వచ్ఛందంగా మట్టి వేసి దారులను బాగు చేసుకున్నారు. విడపనకల్లు మండలంలోనూ ఇదే తరహాలో రైతులు చందాలు వేసుకుని పనులు చేసుకున్నారు. కానీ ఈ పనులు తామే చేసినట్లు చూపించుకుని.. కొందరు వైసీపీ ...
‘‘కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్‌ను.. కేవలం రుణాలు తీసుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికే ఏర్పాటు చేశారా? కార్పొరేషన్‌కు ఆస్తులున్నాయా? ఆదాయం ఏమైనా ఉందా?
ఐదేళ్ల కిందట చేసిన పనులకు కాంట్రాక్టర్లకు వైసీపీ పాలనలో బిల్లులు రాలేదు. వైసీపీ ఓటమి.. కూటమి ఘన విజయంతో తమ కష్టాలు తీరుతాయని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 వరకూ గుంతకల్లు మునిసిపాలిటీ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వివిధ రకాల పనులు చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పనుల బిల్లులన్నింటినీ అటకెక్కించేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని అనుకున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులనైనా ఇవ్వాల్సింది. కానీ.. అవి కూడా విడుదల చేయకుండా కాంట్రాక్టర్లను అప్పుల్లో ముంచేశారు. ఇక ...
రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీల పదవీకాలం మంగళవారం (21వ తేదీ)తో ముగియనుంది. కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇన్చార్జి వీసీలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. యూనివర్సిటీల వీసీల ఎంపిక కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
కొన్నిసార్లు మనం తెలియకుండానే ఏవో చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం. అప్పుడు వాటి ప్రభావం పెద్దగా కనిపించదు కానీ.. భవిష్యత్తులో మాత్రం తప్పకుండా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది..
దేశ రాజధానిలో పరిపాలన సర్వీసులను నియంత్రించే అధికారాన్ని తన వద్దే పెట్టుకుంటూ కేంద్రం రూపొందించిన బిల్లు పార్టీలకు ప్రతిష్ఠాకరంగా మారింది....
ఆలస్యంగా బిల్లులు చెల్లించడం (Bill payments) మంచి అలవాటు కాదు. కానీ అనివార్య పరిస్థితుల్లో కొన్నిసార్లు లేటుగా పేమెంట్ చేయాల్సి రావొచ్చు. అందుకే క్రెడిట్‌కార్డ్ యూజర్లు అందరూ ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది