Home » India vs Zimbabwe
రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడంతో.. బీసీసీఐ కొత్త కెప్టెన్ వేటలో నిమగ్నమైంది. టెంపరరీగా కాకుండా.. పర్మినెంట్‌గా ఓ సారథిని ఎంపిక చేయాలని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే రకరకాల ప్రయోగాలు చేస్తూ వస్తోంది.
భారత యువ సంచలనం యశస్వీ జైస్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఒక్క బంతిలోనే 12 పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఐదు మ్యాచ్‌ల..
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా.. ఆదివారం భారత్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లోనూ జింబాబ్వే పరాజయం పాలయ్యింది. టీమిండియా నిర్దేశించిన మోస్తరు లక్ష్యాన్ని కూడా ఛేధించలేకపోయింది. 168 పరుగుల టార్గెట్‌తో..
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వేతో జరుగుతున్న ఐదో మ్యాచ్‌లో భారత జట్టు మోస్తరు స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులే చేసింది. సంజూ శాంసన్..
నాలుగో మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ సాధించిన విజయాన్ని పక్కన పెట్టేస్తే.. యశస్వీ జైస్వాల్ సెంచరీ మిస్ అవ్వడంపైనే అభిమానులు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేశారు. చివర్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూకుడుగా..
ఐదు మ్యాచ్‌ల టీ20I సిరీస్‌లో భాగంగా.. చివరిదైన ఐదో మ్యాచ్‌లో తలపడేందుకు జింబాబ్వే, భారత జట్లు సిద్ధమయ్యాయి. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి ఫీల్డింగ్..
జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20I సిరీస్‌లో.. భారత జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఆతిథ్య జట్టుతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో అఖండ విజయం నమోదు చేసింది. ఆ జట్టు...
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. భారత్‌తో ఆడుతున్న నాలుగో మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు మోస్తరు స్కోరుకే చాపచుట్టేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులే చేసింది. మొదట్లో బ్యాటర్లు..
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. శనివారం జింబాబ్వే, భారత జట్లు నాలుగో మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. భారత జట్టు టాస్ గెలిచి..
భారత విధ్వంసకర ఆటగాడు అభిషేక్ శర్మ జింబాబ్వేతో జరుగుతున్న టీ20I సిరీస్‌లో మరో చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటికే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో..