Home » NT Ramarao
అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రూ.కోటి విరాళం ఇచ్చారు.
రాష్ట్రంలో పునఃప్రారంభమైన అన్న క్యాంటీన్లకు విరాళాలందించే విషయంలో ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించే నిమిత్తం పారిశ్రామికవేత్తలు, సాధారణ ప్రజలు, వృద్ధులు సైతం తరలి వచ్చి విరాళాలిస్తున్నారు.
పేదల జీవితాల్లో వెలుగులు నింపుతానని, పేదలకు కడుపునిండాఅన్నంపెడితే అదే మానసిక సంతృప్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలోని రామబ్రహ్మం పార్కులో అన్నక్యాంటీన్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. సీఎం సతీమణి భువనేశ్వరి ప్రజలకు భోజనం వడ్డించారు.
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కేజీఎఫ్) తొలి సదస్సు ఇక్కడి హెచ్ఐసీసీలో శనివారం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభించనున్నారు.
Telangana Elections: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతీనియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తూ బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరుతున్నారు. నేడు మానుకొండూరులో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మనకొండూరు సభలో ముఖ్యమంత్రి పదే పదే ఎన్టీఆర్ పేరును ఉచ్చరించారు.
2023 సంవత్సరానికి స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ ( Special Operation Medals )ను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దుల రక్షణ, ఆయుధాల నియంత్రణ, మాదకద్రవ్యాల నియంత్రణ వంటి ఆపరేషన్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి మెడల్స్ అందజేయనుంది.
తాడూ బొంగరం లేని స్కిల్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైలులో నిర్బంధించిన నెల రోజుల తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలుసుకున్నారు...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్టును నిరసిస్తూ బెంగళూరు(Bangalore)లో సమర శంఖారావం సభకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది.
తెలంగాణ టీడీపీ నేతలతో హిందూపుర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఎన్టీఆర్ భవన్లో అత్యవసర భేటీ అయ్యారు.
గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హుస్సేన్‌సాగర్, ప్రధాన చెరువులతో బేబీ పాండ్స్‌లో నిమజ్జన ఏర్పాట్లు చేశారు.