Home » RSS
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి మద్దతు ఇచ్చేందుకు అఖిల భారత ఉలేమా బోర్డు ముందుకొచ్చింది.
హిందువులంతా ఒక తాటిపైకి వచ్చి బలంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. బలహీనంగా ఉండడమనేది నేరమనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ఆయన హిందువులకు సూచించారు. మనం బలహీనంగా ఉంటే మాత్రం దుర్మార్గుల దురాగతాలను ఆహ్వానించడమేనని ఆయన పేర్కొన్నారు.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో సంఘన్ నేత సురేష్ భయ్యాజీ జోషి మాట్లాడుతూ, పుట్టుక ఆధారంగా కుల నిర్ధారణ జరుగుతుందని, అంతమాత్రన అది మనను వేరుచేయదని అన్నారు.
టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాకు రతన్ టాటా ముని మనవడు. 1937, డిసెంబరు 28న ముంబైలో రతన్ టాటా జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సూని టాటా, నావల్ టాటా. అయితే రతన్ టాటా పదేళ్ల వయస్సులో తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో తన నాయనమ్మ నవాజ్‌బాయ్ టాటా వద్ద రతన్ పెరిగారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో విద్యనభ్యసించారు. అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా స్థానంలో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
జైలు నుంచి బెయిలుపై విడుదలై ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కు 5 సూటి ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని కోరారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా వరుసగా వివిధ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఆ క్రమంలో ప్రఖ్యాత జార్ట్ టౌన్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో మంగళవారం రాహుల్ గాంధీ సమావేశమయ్యారు.
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. దేశ ద్రోహులు ఆర్ఎస్ఎస్ అర్థం చేసుకోలేరని కౌంటర్ ఇచ్చారు. అనేక ఆలోచనల సమూహం భారతదేశమని కాంగ్రెస్ విశ్వసిస్తోందని..
మనం దేవుళ్లమో.. కాదో ప్రజలే నిర్ణయిస్తారని ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం దేవుళ్లమో కాదో ప్రజలే నిర్ణయిస్తారని అభిప్రాయ పడ్డారు. ఆ విషయాన్ని తాము ఏ రోజు చెప్పకోబోమని స్పష్టం చేశారు.