Modi Condolence: సినీ దిగ్గజం కైకాల మృతిపట్ల చింతిస్తున్నాను

ABN , First Publish Date - 2022-12-23T14:49:17+05:30 IST

విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

Modi Condolence: సినీ దిగ్గజం కైకాల మృతిపట్ల చింతిస్తున్నాను

న్యూఢిల్లీ: విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ (Senior Actor Kaikala Satyanarayana) మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర (PM Narendra Modi) మోదీ సంతాపం తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ప్రిసిద్ధ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ మృతి పట్ల చింతిస్తున్నాను. విభిన్న పాత్రలతో అద్భుతమైన నటనా చాతుర్యంతో అనేక తరాల ప్రేక్షకులకు ఆయన చిరపరిచితులు. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-12-23T14:52:08+05:30 IST