Share News

AP High Court: ఇద్దరు ఐఏఎస్‌లకు హైకోర్టు జరిమానా

ABN , First Publish Date - 2023-11-28T19:04:11+05:30 IST

ఇద్దరు ఐఏఎస్‌లకు నెల రోజుల పాటు జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానాను ఏపీ హైకోర్టు ( AP High Court ) విధించింది. J.శ్యామలారావు IAS, పోలా భాస్కర్ IASలకు హైకోర్టు జైలు శిక్ష విధించింది.

AP High Court: ఇద్దరు ఐఏఎస్‌లకు హైకోర్టు జరిమానా

అమరావతి: ఇద్దరు ఐఏఎస్‌లకు నెల రోజుల పాటు జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానాను ఏపీ హైకోర్టు ( AP High Court ) విధించింది. J.శ్యామలారావు IAS, పోలా భాస్కర్ IASలకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. హై కోర్టు ఇచ్చిన ఆదేశాలలో కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని హైకోర్టు పేర్కొంది. వచ్చే నెల 8వ తేదీ లోపు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద లొంగిపోవాలని ఇద్దరు ఐఏఎస్‌లకు హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2023-11-28T19:04:12+05:30 IST