Share News

Sunitha Reddy : కడప ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ను కలిసిన సునీతారెడ్డి

ABN , First Publish Date - 2023-11-04T21:29:49+05:30 IST

కడప ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ ( Kadapa SP Siddhartha Kaushal ) ను వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి ( Sunitha Reddy ) , రాజశేఖర్‌రెడ్డి దంపతులు కలిశారు.

Sunitha Reddy : కడప ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ను కలిసిన సునీతారెడ్డి

కడప : కడప ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ ( Kadapa SP Siddhartha Kaushal ) ను వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి ( Sunitha Reddy ) , రాజశేఖర్‌రెడ్డి దంపతులు కలిశారు. కొత్త ఎస్పీ కావడంతో గౌరప్రదంగా కలిశామని సునీత తెలిపారు. వివేకా కేసు పూర్వాపరాలు, తాజాపరిణామాలపై ఎస్పీతో చర్చించినట్లు సమాచారం.

Updated Date - 2023-11-04T21:30:29+05:30 IST