Share News

Loksabha Polls 2024: చిరు, నాగ్‌తో పాటు సెలబ్రిటీలంతా ఎక్కడ ఓటేస్తున్నారంటే..?

ABN , Publish Date - May 12 , 2024 | 01:18 PM

రేపే ఎన్నికల పండుగ. సామాన్యులతో పాటు సెలబ్రిటీలంతా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎవరెక్కడ వినియోగించుకోనున్నారంటే.. ఓబుల్‌రెడ్డి స్కూల్‌‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ .. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌‌లో మహేశ్‌బాబు, నమ్రత , మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌, విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, శ్రీకాంత్‌, జీవిత, రాజశేఖర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Loksabha Polls 2024: చిరు, నాగ్‌తో పాటు సెలబ్రిటీలంతా ఎక్కడ ఓటేస్తున్నారంటే..?

హైదరాబాద్: రేపే ఎన్నికల పండుగ. సామాన్యులతో పాటు సెలబ్రిటీలంతా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎవరెక్కడ వినియోగించుకోనున్నారంటే.. ఓబుల్‌రెడ్డి స్కూల్‌‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ .. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌‌లో మహేశ్‌బాబు, నమ్రత , మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌, విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, శ్రీకాంత్‌, జీవిత, రాజశేఖర్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Hyderabad: ఓట్ల పండుగేమో కానీ.. అక్కడ మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్.. బండి కదిలితే ఒట్టు..


ఎఫ్‌ఎన్‌సీసీ‌లో రాఘవేంద్రరావు, విశ్వక్‌సేన్‌ , దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు.. జూబ్లీహిల్స్‌ క్లబ్‌‌లో చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్‌.. జూబ్లీ హిల్స్ న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ లో రవితేజ.. వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌‌లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌.. మణికొండ హైస్కూల్‌ లో వెంకటేశ్, బ్రహ్మానందం.. షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ రాజమౌళి, రామారాజమౌళి.. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో హీరో రామ్ పోతినేని.. గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాలలో హీరో నాని.. దర్గా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్‌లో హీరో సుధీర్ బాబు.. రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ –ఆర్థిక సహకార సంస్థలో అల్లరి నరేశ్‌.. యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాలలో తనికెళ్ల భరణి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇవి కూడా చదవండి..

BRS: కేసీఆర్ నేటి దేవరకొండ పర్యటన రద్దు

TS News: అందమైన వాయిస్‌తో వలపు వల... కలుద్దామని పిలిచి నిలువు దోపిడి..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2024 | 03:17 PM