Share News

Viral Video: వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. తనని నిర్లక్ష్యం చేశాడనే కోపంతో.. వేదికపైకి పైకి వెళ్లిన వెంటనే..

ABN , Publish Date - Sep 03 , 2024 | 09:30 PM

వివాహ సమయాల్లో వింత వింత సంఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. కొందరు వ్యూస్ కోసం మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు కొత్తగా చేయాలనే ఉద్దేశంతో ఏవేవో స్కిట్లను ప్లాన్ చేస్తుంటారు. అయినా...

Viral Video: వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. తనని నిర్లక్ష్యం చేశాడనే కోపంతో.. వేదికపైకి పైకి వెళ్లిన వెంటనే..

వివాహ సమయాల్లో వింత వింత సంఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. కొందరు వ్యూస్ కోసం మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు కొత్తగా చేయాలనే ఉద్దేశంతో ఏవేవో స్కిట్లను ప్లాన్ చేస్తుంటారు. అయినా ఇలాంటి వీడియోలను నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. తనని నిర్లక్ష్యం చేశాడనే కోపంతో ఓ వధువు వరుడికి షాక్ ఇచ్చింది. వేదిక పైకి వెళ్లగానే ఏం చేసిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. వధువు ఊరేగింపుగా వివాహ వేదిక వద్దకు చేరుకుంటుంది. అప్పటికే వరుడు (groom) వేదికపై సిద్ధంగా ఉంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. వధువు (bride) రాగానే చేయి పట్టుకుని వేదిక పైకి ఆహ్వానించాల్సిన వరుడు సైలెంట‌గా ఉంటాడు.

Viral Video: లక్షలు ఖర్చు చేసి రొబోట్ కుక్కను తెచ్చాడు.. చివరకు మొరగమని చెప్పడంతో అది చేసిన నిర్వాకం..


వరుడి చేయి పట్టుకుని ఆహ్వానించకపోవడంతో వధువుకు కోపం కట్టలు తెంచుకుంటుంది. అయితే ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్న వరుడు.. పైకి రమ్మంటే చేయి అందిస్తాడు. అయితే అప్పటికే కోపంతో ఉన్న ఆమె నేరుగా పైకి వచ్చి.. కోపంతో వరుడిని పక్కకు తోసేస్తుంది. దీంతో వరుడు ఒక్కసారిగా ఖంగుతింటాడు. అతన్ని పక్కకు తోసి దూరంగా వెళ్లి నిలబడి మూడీగా ఉండిపోతుంది.

Viral Video: మొసలి నోట్లోనే చేయి పెట్టిన వ్యక్తి.. చివరకు రెప్పపాటు కాలంలో ఏం జరిగిందో మీరే చూడండి..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఇదంతా నవ్వుకోవడం కోసం చేసినట్లుగా అనిపిస్తున్నా.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ వధువు భలే షాక్ ఇచ్చిందిగా’’.. అంటూ కొందరు, ‘‘పెళ్లి తర్వాత ఇతడి పరిస్థితి తలుచుకుంటే బాధగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఐదు రూపాయల ఐస్‌క్రీంను లొట్టలేసుకుని తింటున్నారా.. ఈ వీడియో చూస్తే.. ఆలోచనలో పడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 03 , 2024 | 09:30 PM