Share News

Polytechnic : పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ అభ్యర్థుల జాబితా సిద్ధం

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:16 AM

పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని లెక్చరర్‌ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన జాబితాను వెబ్‌సైట్‌లో

Polytechnic : పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ అభ్యర్థుల జాబితా సిద్ధం

హైదరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని లెక్చరర్‌ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ అధికారులు ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.

Updated Date - Oct 21 , 2024 | 04:16 AM