Home » Editorial » Sandarbham
పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేసిన రాముడు, సీతాలక్ష్మణులతో తిరిగి వస్తున్నాడంటే అయోధ్య ప్రజలు తమ ఆనందాన్నంతా ప్రమిదల్లోకి ఒంపి దీపాలు వెలిగించారట. అయోధ్య దేదీప్యమానమైందట....
భన్వర్ మేఘ్వంశీ. రాజస్థాన్‌కు చెందిన రచయిత, పాత్రికేయుడు, దళితోద్యమ కార్యకర్త. ఈయన రాసిన ఆత్మకథనాత్మక రచన తెలుగు అనువాదం ‘‘నేనెందుకు హిందువును కాలేకపోయాను?’’ ఆవిష్కరణ ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలలోను...
మధ్యలో ఆటంకాలు వస్తాయేమో అని కొందరు పనులు మొదలు పెట్టనే పెట్టరట. వీళ్లు అధములట. మొదలుపెట్టాక, చిన్న విఘ్నం రాగానే తోకముడిచేవాళ్లుంటారు, వాళ్లు మధ్యరకం వాళ్లు...
సుప్రసిద్ధ ఉర్దూ కథారచయిత ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ 1980లో నక్సలైట్స్ అని ఒక సినిమా తీశారు. సినిమా చివర్లో పెద్ద కాల్పుల సంఘటన తరువాత, పోలీసు అధికారి మెగాఫోన్ పట్టుకుని ‘నక్సలైట్లు ఇంకా ఎవరైనా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం, తెలంగాణ సర్కారుకు రాష్ట్ర హైకోర్టు తగిన విధంగా వడ్డింపులు చేశాయి. రెండు చోట్లా జరిగినవి వేరు వేరు అయినా, వాటి మంచి చెడ్డలు ఏమయినా, న్యాయసందేశంలో...
ఒకప్పుడేమో ప్రజలు మాకు అవి కావాలి, ఇవి కావాలి అని ప్రభుత్వాన్ని గట్టిగా అడిగేవారు, ఆలకించకపోతే ఆగ్రహించేవారు, ఆవేశపడేవారు. అయినా అడిగినవాటిని ప్రభుత్వం ఇచ్చేది కాదు. అడిగితే...
రాహుల్ గాంధీ మీద శివసేన ఎమ్మెల్యే ఒకరు, బీజేపీ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, బుధవారం నాడు ఢిల్లీలోనూ, హైదరాబాద్‌లోనూ జరిగిన ఆందోళనల తీరు చూస్తే, కాంగ్రెస్ శ్రేణులలో తిరిగి భావావేశాలు ప్రవేశించాయని...
క్రీడల్లో మన తెలంగాణ బిడ్డలు ప్రపంచ దేశాల సరసన ఎందుకు నిలబడద్దు! పతకాలు కొన్ని దేశాలకే పరిమితమా! మనం ఎందుకు వెనుకపడుతున్నాం! ఎందుకు విశ్వవిజేతలుగా నిలవడం లేదు! – అనుకుంటే లక్ష్యాన్ని సాధించే సత్తా తెలంగాణ బిడ్డలకు ఉంది.
నిజమో కాదో కానీ, శ్రీనాథుడికి ఆపాదించి చెబుతారీ కథ. ఒక రాజుని కలవడానికి వెళ్లినప్పుడు, అసూయపడిన ఆస్థానపండితులు అతన్ని దెబ్బతీయాలని ఒక సమస్య ఇచ్చి పద్యంలో పూరించమన్నారట. ‘‘అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే’’...
నేను అన్నది ఎంతటి సంఖ్యతో సమానం? లక్షలమంది, కోట్లమంది గురించి లెక్కవేస్తున్నప్పుడు కూడా, ‘నేను’ పక్కన వేసే విలువ ఎంత? నేను అన్నది ఉనికి. ఆ ఉనికిలో నుంచి సమస్త ప్రపంచం, జీవితం వ్యక్తమవుతుంది. కనీసం తనవరకు అయినా...