Telangana Politics: తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారిన వేళ సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కలవాలని కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నం చేశారని.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తెలిసే చంద్రబాబును కలిసే ప్రయత్నం చేశారని నారాయణ అన్నారు. కానీ కేసీఆర్‌ను కలవడానికి చంద్రబాబు ఒప్పుకోలేదని స్పష్టం చేశారు.
Andhra Pradesh: ఏపీలోని అధికార వైసీపీ పార్టీ విచ్చలవిడిగా దొంగ ఓట్లు నమోదు చేస్తోందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఈ అంశంపై మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని ‘సిటిజన్ ఫర్ డెమోక్రసీ’ సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై మంగళవారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
కరీంనగర్‌లో బీజేపీ సకలజనుల విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి భారత్ దేశం పుట్టిల్లు అని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
నగరంలో ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది.
Prasant Kishore BRS Report : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) రోజురోజుకూ హీట్ పెంచేస్తున్నాయి. అసలు రాష్ట్ర ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారన్నది ఎటూ తేలని పరిస్థితి. బీఆర్ఎస్‌కు (BRS) ముచ్చటగా మూడోసారి పట్టం కడతారా..? ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌కు (Congress) ఒక్క అవకాశం ఇస్తారా..? అన్నది తెలియట్లేదు...
ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుతోంది.
మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నాంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ గట్టి పోటీ ఇస్తున్నారు.
Prasant Kishore Mets CM KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Polls) సీన్ మారబోతుందా..? ఎట్టి పరిస్థితుల్లో హ్యాట్రిక్ కొట్టి.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రినవుతానని పదే పదే చెబుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు (KCR) సడన్‌గా సీన్ రివర్స్ అయ్యిందని అనిపిస్తోందా..? కాంగ్రెస్ (Congress) ఎక్కడ గెలిచేస్తుందో అని గులాబీ బాస్ భయపడిపోతున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే.. గులాబీ దళపతి ఉక్కిరిబిక్కిరవుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది..
Jagan Govt Challanges HC Order In Supreme Court : టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు (Chandrababu) స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు (AP High Court) రెగ్యులర్ బెయిల్ (Regular Bail) ఇవ్వడాన్ని జగన్ సర్కార్ (Jagan Govt) వ్యతిరేకిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది.
Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది.