Home » Gadwal
ఇంట్లో పనిచేసే బాలికపై దొంగతనం నెపం మోపి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించడంతో ఆమె తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
కృష్ణా బేసిన్లో వరద తగ్గుముఖం పట్టడంతో.. ప్రాజెక్టుల గేట్లు బంద్ అయ్యాయి.
జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇద్దరు దళిత బాలికలు లైంగిక దాడికి గురయ్యారు.
ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్తున్న ఆ గర్భిణికి ఆర్టీసీ బస్సే ఆస్పత్రి అయింది.. కండక్టర్ చొరవతో నర్సు డాక్టరయింది. వెరసి. పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది.
: సాగునీటి విడుదల కార్యక్రమం రాజకీయ రంగును పులుముకున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మధ్య ఆధిపత్యపోరు ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది.
జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు రాని నాలుగు కొత్త వైద్య కళాశాలలపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్ చెంతకు చేరారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి.. తాను కాంగ్రె్‌సలోనే కొనసాగుతానని చెప్పారు.
‘గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. రెండు రోజులుగా కొన్ని ప్రధాన పత్రికలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదు.
సరిత తిరుపతయ్య.. ఈ పేరు ప్రస్తుతం పాలమూరు జిల్లా రాజకీయాల్లో మారుమోగుతోంది. ఆమెను పార్టీలోంచి పంపించేద్దామని ఒకరనుకుంటే.. ఆ అనుకున్న మనిషినే పార్టీ వీడి వెళ్లేలా చేశారామే.. అందుకే సరిత తిరుపతయ్య పేరు వార్తల్లో నిలుస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఎంతమంది గులాబీ పార్టీ కీలక నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు జంప్ అయ్యారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే..