Share News

TDP : టీడీపీ నేత ముజీబ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2023-11-27T19:41:03+05:30 IST

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ముజీబ్‌ ( Mujeeb ) ను అరండల్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయ ప్రాంతంలో ముజీబ్‌ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు. టీడీపీ ఇన్‌చార్జ్ లేకుండా కార్యక్రమం చేపట్టడంపై స్థానిక నేతలు అభ్యంతరం తెలిపారు.

TDP : టీడీపీ నేత ముజీబ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

గుంటూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ముజీబ్‌ ( Mujeeb ) ను అరండల్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయ ప్రాంతంలో ముజీబ్‌ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు. టీడీపీ ఇన్‌చార్జ్ లేకుండా కార్యక్రమం చేపట్టడంపై స్థానిక నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో రెండు వర్గాల మద్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై ముజీబ్ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-27T19:41:11+05:30 IST