Share News

BTech Ravi : బీటెక్ రవిని కస్టడీకి ఇవ్వాలని కడప కోర్టులో పోలీసుల పిటీషన్

ABN , First Publish Date - 2023-11-17T17:41:33+05:30 IST

పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బీటెక్ రవి ( BTech Ravi ) ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కడప కోర్టు ( Kadapa court ) లో పిటీషన్ దాఖలు చేశారు.

 BTech Ravi : బీటెక్ రవిని కస్టడీకి ఇవ్వాలని కడప కోర్టులో పోలీసుల పిటీషన్

కడప: పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బీటెక్ రవి ( BTech Ravi ) ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కడప కోర్టు ( Kadapa court ) లో పిటీషన్ దాఖలు చేశారు. బీటెక్ రవిని రెండు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్‌ను కడప కోర్టు డిస్మిస్ చేసింది. ఈనెల 14వ తేదీన బీటెక్ రవిని వల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బీటెక్ రవి బెయిల్ కోసం వేసిన పిటిషన్‌పై విచారణ ఈనెల 21 కి వాయిదా వేశారు.

Updated Date - 2023-11-17T17:41:54+05:30 IST