Share News

CWC: మరికాసేపట్లో CWC సమావేశం

ABN , Publish Date - Dec 21 , 2023 | 02:57 PM

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( CWC ) సమావేశం గురువారం (ఈరోజు) మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నది. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024 ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం.

CWC: మరికాసేపట్లో  CWC సమావేశం

ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( CWC ) సమావేశం గురువారం (ఈరోజు) మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నది. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024 ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. బీజేపీని గద్దె దించడానికి ఇండియా కూటమితో కలిసి పనిచేయడం, తాజా దేశ రాజకీయాలపై కూడా CWC సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, వేణుగోపాల్, చిదంబరం సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పీసీసీలు, CWC సభ్యులు, ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

Updated Date - Dec 21 , 2023 | 03:01 PM