ABN Top Headlines @2 PM: శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉన్న ప్రధాన వార్తలు ఇవే..

ABN , First Publish Date - 2023-04-08T14:20:52+05:30 IST

హైదరాబాద్ పర్యటనలో కేసీఆర్‌ సర్కార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఓ రేంజ్‌లో విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ పేరు, బీఆర్ఎస్ పార్టీ పేరు ప్రస్తావించకుండానే తెలంగాణ అని మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో..

ABN Top Headlines @2 PM: శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉన్న ప్రధాన వార్తలు ఇవే..

1. హైదరాబాద్ పర్యటనలో కేసీఆర్‌ సర్కార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఓ రేంజ్‌లో విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ పేరు, బీఆర్ఎస్ పార్టీ పేరు ప్రస్తావించకుండానే తెలంగాణ అని మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..)

Modi Hyderabad Tour : మోదీ తెలంగాణ పర్యటనలో చేసిందేంటి.. కేసీఆర్ సర్కార్‌పై ఏం మాట్లాడారు..!?

******************************

2. ఏపీలో ఇప్పుడంతా బదిలీల వ్యవహారం నడుస్తోంది. గురువారం నాడు 56 మంది ఐఏఎస్‌లను బదిలీ చేయగా.. రెండ్రోజుల వ్యవధిలోనే భారీగా ఐపీఎస్ బదిలీ చేస్తున్నట్లు జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..)

Andhra Pradesh: ఏపీలో భారీగా ఐపీఎస్‎ల బదిలీ

******************************

3. చెన్నై-కోయంబత్తూర్‌ మధ్య ‘వందే భారత్‌’ రైలును శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. బుధవారం మినహాయించి మిగిలిన ఆరు... (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..)

Vande Bharat Train: చెన్నై-కోవై వందే భారత్‌ రైలు ఛార్జీ ఎంతో తెలిస్తే మీరు...

******************************

4. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు కూడా పసిడి ధరలు తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి ఆకాశాన్నంటుతున్న ధరలు నేడు దిగి.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..)

Gold and Silver Price : బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. ధర ఎంత తగ్గిందంటే..!

******************************

5. అల్లు అర్జున్ పుట్టినరోజును (Allu Arjun Birthday) పురస్కరించుకుని.. ఆయన ఇంటి ముందు అభిమాన సంద్రం నెలకొంది. ఆయనని చూసేందుకు, పుట్టినరోజు శుభాకాంక్షలు (HBDIconStarAlluArjun) తెలిపేందుకు అభిమానులు భారీగా.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..)

HappyBirthdayAlluArjun: బన్నీది ఎంత మంచి మనసంటే.. అంతమందిని చూసి లైట్ తీస్కోవడానికి మనసు రాక..

******************************

Updated Date - 2023-04-08T14:26:15+05:30 IST