Share News

IND vs NZ Semi-Final Live Updates: ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. సెమీస్‌లో కివీస్‌పై ఘనవిజయం

ABN , First Publish Date - 2023-11-15T12:57:56+05:30 IST

వన్డే ప్రపంచకప్ తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. షమీ 7 వికెట్లతో విజృంభించాడు. దీంతో న్యూజిలాండ్ 327 పరుగులకు ఆలౌటైంది.

IND vs NZ Semi-Final Live Updates: ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. సెమీస్‌లో కివీస్‌పై ఘనవిజయం

Live News & Update

  • 2023-11-15T22:30:55+05:30

    ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. సెమీస్‌లో కివీస్‌పై ఘనవిజయం

    న్యూజిలాండ్ 327 పరుగులకు ఆలౌటైంది. దీంతో 70 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

  • 2023-11-15T22:22:02+05:30

    8వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

    319 పరుగుల వద్ద న్యూజిలాండ్ 8వ వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో శాంట్నర్ (8) ఔట్

  • 2023-11-15T22:11:37+05:30

    ఏడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

    306 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో మిచెల్ (134) ఔట్.. ఈ ప్రపంచకప్‌లో షమీ ఐదు వికెట్లు తీయడం ఇది మూడోసారి.

  • 2023-11-15T22:01:57+05:30

    ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

    298 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. కుల్‌దీప్ బౌలింగ్‌లో చాప్‌మన్ (2) ఔట్

  • 2023-11-15T21:58:09+05:30

    ఐదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

    295 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ (41) ఔట్

  • 2023-11-15T21:51:11+05:30

    ముగిసిన 42వ ఓవర్

    42వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 288/4. క్రీజులో ఫిలిప్స్ (37), మిచెల్ (128)

  • 2023-11-15T21:40:34+05:30

    ముగిసిన 40వ ఓవర్

    40వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 266/4. క్రీజులో ఫిలిప్స్ (19), మిచెల్ (126)

  • 2023-11-15T21:35:43+05:30

    ముగిసిన 39వ ఓవర్

    39వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 257/4. క్రీజులో ఫిలిప్స్ (18), మిచెల్ (118)

  • 2023-11-15T21:23:25+05:30

    ముగిసిన 37వ ఓవర్

    37వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 236/4. క్రీజులో ఫిలిప్స్ (8), మిచెల్ (106)

  • 2023-11-15T21:17:10+05:30

    ముగిసిన 36వ ఓవర్

    36వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 231/4. క్రీజులో ఫిలిప్స్ (6), మిచెల్ (105)

  • 2023-11-15T21:09:18+05:30

    ముగిసిన 35వ ఓవర్

    35వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 224/4. క్రీజులో ఫిలిప్స్ (1), మిచెల్ (103)

  • 2023-11-15T21:02:30+05:30

    ముగిసిన 34వ ఓవర్

    34వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 221/4. క్రీజులో ఫిలిప్స్ (0), మిచెల్ (101)

  • 2023-11-15T20:57:36+05:30

    ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు

    220 పరుగుల వద్ద న్యూజిలాండ్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో విలియమ్సన్ (69), లాథమ్ (0) ఔట్. ప్రపంచకప్ చరిత్రలో షమీకి 51 వికెట్లు పడగొట్టాడు.

  • 2023-11-15T20:54:39+05:30

    డారిల్ మిచెల్ సెంచరీ

    85 బాల్స్‌లో డారిల్ మిచెల్ సెంచరీ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియాపై మిచెల్‌కు ఇది రెండో సెంచరీ.

  • 2023-11-15T20:50:38+05:30

    ముగిసిన 32వ ఓవర్

    32వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 219/2. క్రీజులో విలియమ్సన్ (69), మిచెల్ (99)

  • 2023-11-15T20:44:15+05:30

    ముగిసిన 31వ ఓవర్

    31వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 213/2. క్రీజులో విలియమ్సన్ (64), మిచెల్ (98)

  • 2023-11-15T20:26:29+05:30

    ముగిసిన 26వ ఓవర్

    26వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 174/2. క్రీజులో విలియమ్సన్ (51), మిచెల్ (72)

  • 2023-11-15T20:22:28+05:30

    విలియమ్సన్ హాఫ్ సెంచరీ

    58 బంతుల్లో విలియమ్సన్ హాఫ్ సెంచరీ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.

  • 2023-11-15T20:19:00+05:30

    ముగిసిన 25వ ఓవర్

    25వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 161/2. క్రీజులో విలియమ్సన్ (49), మిచెల్ (62)

  • 2023-11-15T20:15:39+05:30

    ముగిసిన 24వ ఓవర్

    24వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 151/2. క్రీజులో విలియమ్సన్ (47), మిచెల్ (53)

  • 2023-11-15T20:12:22+05:30

    ముగిసిన 23వ ఓవర్

    23వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 148/2. క్రీజులో విలియమ్సన్ (46), మిచెల్ (51)

  • 2023-11-15T20:10:24+05:30

    డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీ

    49 బంతుల్లో డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

  • 2023-11-15T20:08:26+05:30

    ముగిసిన 22వ ఓవర్

    22వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 141/2. క్రీజులో విలియమ్సన్ (41), మిచెల్ (49)

  • 2023-11-15T20:05:58+05:30

    ముగిసిన 21వ ఓవర్

    21వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 133/2. క్రీజులో విలియమ్సన్ (34), మిచెల్ (48)

  • 2023-11-15T20:00:55+05:30

    ముగిసిన 20వ ఓవర్

    20వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 124/2. క్రీజులో విలియమ్సన్ (32), మిచెల్ (41)

  • 2023-11-15T19:57:45+05:30

    ముగిసిన 19వ ఓవర్

    19వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 118/2. క్రీజులో విలియమ్సన్ (31), మిచెల్ (36)

  • 2023-11-15T19:53:54+05:30

    ముగిసిన 18వ ఓవర్

    18వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 114/2. క్రీజులో విలియమ్సన్ (30), మిచెల్ (33)

  • 2023-11-15T19:46:16+05:30

    ముగిసిన 17వ ఓవర్

    17వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 104/2. క్రీజులో విలియమ్సన్ (25), మిచెల్ (32)

  • 2023-11-15T19:40:43+05:30

    ముగిసిన 16వ ఓవర్

    16వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 93/2. క్రీజులో విలియమ్సన్ (25), మిచెల్ (23)

  • 2023-11-15T19:35:16+05:30

    ముగిసిన 15వ ఓవర్

    15వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 87/2. క్రీజులో విలియమ్సన్ (23), మిచెల్ (17)

  • 2023-11-15T19:30:26+05:30

    ముగిసిన 14వ ఓవర్

    14వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 74/2. క్రీజులో విలియమ్సన్ (11), మిచెల్ (16)

  • 2023-11-15T19:28:18+05:30

    ముగిసిన 13వ ఓవర్

    13వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 72/2. క్రీజులో విలియమ్సన్ (11), మిచెల్ (14)

  • 2023-11-15T19:23:12+05:30

    ముగిసిన 12వ ఓవర్

    12వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 62/2. క్రీజులో విలియమ్సన్ (5), మిచెల్ (14)

  • 2023-11-15T19:18:06+05:30

    ముగిసిన 11వ ఓవర్

    11వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 54/2. క్రీజులో విలియమ్సన్ (4), మిచెల్ (9)

  • 2023-11-15T19:13:43+05:30

    ముగిసిన 10వ ఓవర్

    10వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 46/2. క్రీజులో విలియమ్సన్ (4), మిచెల్ (1)

  • 2023-11-15T19:08:09+05:30

    ముగిసిన 9వ ఓవర్

    9వ ఓవర్‌ను బుమ్రా మెయిడిన్ ఓవర్ వేశాడు. 9వ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 40/2. క్రీజులో విలియమ్సన్ (4), మిచెల్ (0)

  • 2023-11-15T19:04:28+05:30

    ముగిసిన 8వ ఓవర్

    8వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 40/2. క్రీజులో విలియమ్సన్ (4), మిచెల్ (0)

  • 2023-11-15T18:59:28+05:30

    రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

    39 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర (13) ఔట్

  • 2023-11-15T18:57:54+05:30

    ముగిసిన ఏడో ఓవర్

    ఏడో ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 35/1. క్రీజులో విలియమ్సన్ (4), రచిన్ (9)

  • 2023-11-15T18:53:17+05:30

    ముగిసిన ఆరో ఓవర్

    ఆరో ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 34/1. క్రీజులో విలియమ్సన్ (4), రచిన్ (8)

  • 2023-11-15T18:50:10+05:30

    తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

    30 పరుగుల వద్ద న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో కాన్వే (13) ఔట్

  • 2023-11-15T18:46:06+05:30

    ముగిసిన ఐదో ఓవర్

    ఐదో ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 30/0. క్రీజులో కాన్వే (13), రచిన్ (8)

  • 2023-11-15T18:41:53+05:30

    ముగిసిన నాలుగో ఓవర్

    నాలుగో ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 23/0. క్రీజులో కాన్వే (12), రచిన్ (8)

  • 2023-11-15T18:38:28+05:30

    ముగిసిన మూడో ఓవర్

    మూడో ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 19/0. క్రీజులో కాన్వే (12), రచిన్ (4)

  • 2023-11-15T18:34:41+05:30

    ముగిసిన రెండో ఓవర్

    రెండో ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 12/0. క్రీజులో కాన్వే (8), రచిన్ (4)

  • 2023-11-15T18:28:11+05:30

    ముగిసిన తొలి ఓవర్

    తొలి ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 8/0. క్రీజులో కాన్వే (8), రచిన్ (0)

  • 2023-11-15T17:52:33+05:30

    టీమిండియా భారీ స్కోరు

    50 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 397/4. రోహిత్ (47), గిల్ (80 నాటౌట్), కోహ్లీ (117), శ్రేయాస్ అయ్యర్ (105), రాహుల్ (39 నాటౌట్) పరుగులు సాధించారు. న్యూజిలాండ్ ముందు 398 పరుగుల టార్గెట్ నిలిచింది.

  • 2023-11-15T17:47:34+05:30

    ముగిసిన 49వ ఓవర్

    49 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 382/3. క్రీజులో రాహుల్ (25), సూర్య (1) ఉన్నారు.

  • 2023-11-15T17:45:07+05:30

    శ్రేయాస్ అయ్యర్ ఔట్

    381 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ (105) ఔట్

  • 2023-11-15T17:40:43+05:30

    ముగిసిన 48వ ఓవర్

    48 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 366/2. క్రీజులో రాహుల్ (14), శ్రేయాస్ (101) ఉన్నారు.

  • 2023-11-15T17:37:41+05:30

    శ్రేయాస్ అయ్యర్ సెంచరీ

    67 బాల్స్‌లో శ్రేయాస్ అయ్యర్ సెంచరీ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో అయ్యర్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ.

  • 2023-11-15T17:34:00+05:30

    ముగిసిన 47వ ఓవర్

    47 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 354/2. క్రీజులో రాహుల్ (10), శ్రేయాస్ (93) ఉన్నారు.

  • 2023-11-15T17:31:41+05:30

    ముగిసిన 46వ ఓవర్

    46 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 347/2. క్రీజులో రాహుల్ (6), శ్రేయాస్ (91) ఉన్నారు.

  • 2023-11-15T17:25:50+05:30

    ముగిసిన 45వ ఓవర్

    45 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 341/2. క్రీజులో రాహుల్ (1), శ్రేయాస్ (90) ఉన్నారు.

  • 2023-11-15T17:22:28+05:30

    ముగిసిన 44వ ఓవర్

    44 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 327/2. క్రీజులో రాహుల్ (0), శ్రేయాస్ (77) ఉన్నారు.

  • 2023-11-15T17:21:10+05:30

    విరాట్ కోహ్లీ ఔట్

    327 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో కోహ్లీ (117) ఔట్

  • 2023-11-15T17:17:23+05:30

    ముగిసిన 43వ ఓవర్

    43 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 314/1. క్రీజులో కోహ్లీ (107), శ్రేయాస్ (74) ఉన్నారు.

  • 2023-11-15T17:13:25+05:30

    ముగిసిన 42వ ఓవర్

    42 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 303/1. క్రీజులో కోహ్లీ (106), శ్రేయాస్ (66) ఉన్నారు.

  • 2023-11-15T17:09:18+05:30

    సచిన్ రికార్డు బద్దలు.. కోహ్లీ 50వ సెంచరీ

    వన్డేల్లో సచిన్ సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. వన్డేల్లో 50వ సెంచరీ చేశాడు.

  • 2023-11-15T17:05:04+05:30

    ముగిసిన 41వ ఓవర్

    41 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 292/1. క్రీజులో కోహ్లీ (97), శ్రేయాస్ (64) ఉన్నారు.

  • 2023-11-15T17:00:00+05:30

    ముగిసిన 40వ ఓవర్

    40 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 287/1. క్రీజులో కోహ్లీ (95), శ్రేయాస్ (61) ఉన్నారు.

  • 2023-11-15T16:55:48+05:30

    ముగిసిన 39వ ఓవర్

    39 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 277/1. క్రీజులో కోహ్లీ (93), శ్రేయాస్ (54) ఉన్నారు.

  • 2023-11-15T16:51:10+05:30

    ముగిసిన 38వ ఓవర్

    38 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 275/1. క్రీజులో కోహ్లీ (92), శ్రేయాస్ (53) ఉన్నారు.

  • 2023-11-15T16:48:41+05:30

    ముగిసిన 37వ ఓవర్

    37 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 270/1. క్రీజులో కోహ్లీ (89), శ్రేయాస్ (51) ఉన్నారు.

  • 2023-11-15T16:45:46+05:30

    శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ

    35 బంతుల్లో శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేశాడు. వన్డే కెరీర్‌లో అయ్యర్‌కు ఇది 17వ హాఫ్ సెంచరీ

  • 2023-11-15T16:42:37+05:30

    ముగిసిన 36వ ఓవర్

    36 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 265/1. క్రీజులో కోహ్లీ (86), శ్రేయాస్ (49) ఉన్నారు.

  • 2023-11-15T16:38:08+05:30

    ముగిసిన 35వ ఓవర్

    35వ ఓవర్‌లో న్యూజిలాండ్ బౌలర్ మిచెల్ శాంట్నర్ పరుగులేమీ ఇవ్వలేదు. 35 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 248/1. క్రీజులో కోహ్లీ (80), శ్రేయాస్ (38) ఉన్నారు.

  • 2023-11-15T16:35:38+05:30

    ముగిసిన 34వ ఓవర్

    34 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 248/1. క్రీజులో కోహ్లీ (80), శ్రేయాస్ (38) ఉన్నారు.

  • 2023-11-15T16:30:16+05:30

    ముగిసిన 33వ ఓవర్

    33 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 238/1. క్రీజులో కోహ్లీ (78), శ్రేయాస్ (30) ఉన్నారు.

  • 2023-11-15T16:27:00+05:30

    ముగిసిన 32వ ఓవర్

    32 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 226/1. క్రీజులో కోహ్లీ (74), శ్రేయాస్ (22) ఉన్నారు.

  • 2023-11-15T16:21:00+05:30

    ముగిసిన 31వ ఓవర్

    31 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 221/1. క్రీజులో కోహ్లీ (70), శ్రేయాస్ (21) ఉన్నారు.

  • 2023-11-15T16:15:00+05:30

    ముగిసిన 30వ ఓవర్

    30 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 214/1. క్రీజులో కోహ్లీ (65), శ్రేయాస్ (19) ఉన్నారు.

  • 2023-11-15T16:10:00+05:30

    ముగిసిన 29వ ఓవర్

    29 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 203/1. క్రీజులో కోహ్లీ (57), శ్రేయాస్ (16) ఉన్నారు.

  • 2023-11-15T16:06:00+05:30

    ముగిసిన 28వ ఓవర్

    28 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 197/1. క్రీజులో కోహ్లీ (52), శ్రేయాస్ (15) ఉన్నారు.

  • 2023-11-15T15:55:00+05:30

    ముగిసిన 25వ ఓవర్

    25 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 178/1. క్రీజులో కోహ్లీ (45), శ్రేయాస్ (4) ఉన్నారు.

  • 2023-11-15T15:51:00+05:30

    ముగిసిన 24వ ఓవర్

    24 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 173/1. క్రీజులో కోహ్లీ (41), శ్రేయాస్ (3) ఉన్నారు.

  • 2023-11-15T15:48:00+05:30

    ముగిసిన 23వ ఓవర్

    23 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 165/1. క్రీజులో కోహ్లీ (35), శ్రేయాస్ (1) ఉన్నారు.

  • 2023-11-15T15:45:00+05:30

    శుభ్‌మన్ గిల్ రిటైర్డ్ అవుట్

    కండరాలు పట్టేయడంతో శుభ్‌మన్ గిల్ (72) రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు వెళ్లాడు.

  • 2023-11-15T15:42:00+05:30

    వన్డేల్లో రికీ పాంటింగ్‌ను దాటిన కోహ్లీ

    వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్‌(13,704)ను విరాట్ కోహ్లీ దాటాడు.

  • 2023-11-14T15:39:00+05:30

    ముగిసిన 22వ ఓవర్

    22 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 157/1. క్రీజులో కోహ్లీ (29), గిల్ (78) ఉన్నారు.

  • 2023-11-15T15:35:00+05:30

    ముగిసిన 21వ ఓవర్

    21 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 153/1. క్రీజులో కోహ్లీ (27), గిల్ (76) ఉన్నారు.

  • 2023-11-15T15:31:00+05:30

    ముగిసిన 20వ ఓవర్

    20 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 150/1. క్రీజులో కోహ్లీ (26), గిల్ (74) ఉన్నారు.

  • 2023-11-15T15:28:00+05:30

    ముగిసిన 19వ ఓవర్

    19 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 142/1. క్రీజులో కోహ్లీ (25), గిల్ (67) ఉన్నారు.

  • 2023-11-15T15:25:00+05:30

    ముగిసిన 18వ ఓవర్

    18 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 138/1. క్రీజులో కోహ్లీ (23), గిల్ (65) ఉన్నారు.

  • 2023-11-15T15:20:00+05:30

    ముగిసిన 17వ ఓవర్

    17 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 132/1. క్రీజులో కోహ్లీ (19), గిల్ (63) ఉన్నారు.

  • 2023-11-15T15:16:00+05:30

    ముగిసిన 16వ ఓవర్

    16 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 121/1. క్రీజులో కోహ్లీ (18), గిల్ (53) ఉన్నారు.

  • 2023-11-15T14:10:00+05:30

    ముగిసిన 15వ ఓవర్

    15 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 118/1. క్రీజులో కోహ్లీ (16), గిల్ (52) ఉన్నారు.

  • 2023-11-15T15:06:00+05:30

    ముగిసిన 14వ ఓవర్

    14 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 114/1. క్రీజులో కోహ్లీ (14), గిల్ (50) ఉన్నారు.

  • 2023-11-15T15:05:00+05:30

    హాఫ్ సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్

    41 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో గిల్‌కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ

  • 2023-11-15T15:02:00+05:30

    ముగిసిన 13వ ఓవర్

    13 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 104/1. క్రీజులో కోహ్లీ (5), గిల్ (49) ఉన్నారు.

  • 2023-11-15T14:58:00+05:30

    ముగిసిన 12వ ఓవర్

    12 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 92/1. క్రీజులో కోహ్లీ (4), గిల్ (38) ఉన్నారు.

  • 2023-11-15T14:55:00+05:30

    ముగిసిన 11వ ఓవర్

    11 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 89/1. క్రీజులో కోహ్లీ (4), గిల్ (35) ఉన్నారు.

  • 2023-11-15T14:50:00+05:30

    ముగిసిన 10వ ఓవర్

    10 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 84/1. క్రీజులో కోహ్లీ (4), గిల్ (30) ఉన్నారు.

  • 2023-11-15T14:46:00+05:30

    ముగిసిన 9వ ఓవర్

    9 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 75/1. క్రీజులో కోహ్లీ (4), గిల్ (21) ఉన్నారు.

  • 2023-11-15T14:42:00+05:30

    తొలి వికెట్ కోల్పోయిన భారత్

    71 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో రోహిత్ (47) ఔట్

  • 2023-11-15T14:40:00+05:30

    ముగిసిన 8వ ఓవర్

    8 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 70/0. క్రీజులో రోహిత్ శర్మ (47), గిల్ (20) ఉన్నారు.

  • 2023-11-15T14:26:00+05:30

    6 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 58/0. క్రీజులో రోహిత్ శర్మ (45), గిల్ (11) ఉన్నారు.

  • 2023-11-15T14:18:00+05:30

    కీలకమైన సెమీస్ పోరులో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ దూకుడుని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ చెలరేగిపోతున్నాడు. 18 ఎదుర్కొని 34 పరుగులతో క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక గిల్ 9 బంతుల్లో 9 పరుగులు చేశాడు.

  • 2023-11-15T14:04:00+05:30

    అదే దూకుడుని కొనసాగిస్తున్న టీమిండియా. ట్రెండ్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 2 ఫోర్లు బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 10 పరుగులు వచ్చాయి.

  • 2023-11-15T13:40:00+05:30

    ఇండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

    తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే టీమిండియా బరిలోకి దిగింది.

    న్యూజిలాండ్: డేవోన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారీ మిచెల్, మార్క్ చాప్‌మాన్, గ్లేన్ ఫిలిప్స్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, లూకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

  • 2023-11-15T13:34:00+05:30

    కీలకమైన సెమీస్ పోరులో టీమిండియా టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి న్యూజిలాండ్‌ని బౌలింగ్‌కు ఆహ్వానించాడు.

  • 2023-11-15T13:25:00+05:30

    మరికొద్ది సేపట్లో టాస్ పడనుంది. ఫ్యాన్స్‌తో ముంబై వాంఖడే స్టేడియం నిండిపోయింది. స్టేడియం అంతా బ్లూమయం అయ్యింది.

    Untitled-15.jpg

  • 2023-11-15T13:15:00+05:30

    టీమిండియా గెలవాలని అభిమానుల ప్రార్థనలు.. ఆలయాలలో పూజలు

    దేశంలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. అభిమానులంతా టీమిండియా నామజపంలో మునిగిపోయారు. బుధవారం జరిగే మొదటి సెమీస్ పోరులో న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇందుకోసం అభిమానులు ప్రార్థనలు కూడా చేస్తున్నారు. పలువురు అభిమానులైతే ఆలయాల్లో పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోల ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

    ఆచార్య గౌరంగ్ అనే పండిట్ గుజరాత్‌లోని బనస్కాంతలోని శక్తిపీఠ్ అంబాజీ ఆలయంలో భారత జట్టు విజయం కోసం శ్లోకాలను పఠించారు. నేటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన తెలిపారు. టీమిండియా విజయం కోసం అంబాజీని ప్రార్థిస్తున్నామని ప్రకాష్ జోషీ అనే భక్తుడు తెలిపాడు. చివరిసారి ఓడిపోయమని, ఈ సారి మాత్రం ప్రపంచకప్ గెలవాలని ఆకాంక్షించాడు. మధురైలోని జల్లికట్టు రోటరీ క్లబ్‌లో టీమిండియా విజయం కోసం అభిమానులు ప్రార్థనలు చేశారు. ఒడిషాలోని ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయన్ టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతూ ఇసుకపై క్రికెట్ బ్యాట్ శిల్పాన్ని తయారు చేశాడు. దానిపై గుడ్ లక్ టీమ్ భారత్ ఫర్ సెమీ ఫైనల్ అని రాశాడు.

    Untitled-13.jpg

  • 2023-11-15T13:00:00+05:30

    IndiaVsNewzealand semi final live updates: 2019 వరల్డ్ కప్‌లో ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?. లీగ్ దశ జైత్రయాత్రను సెమీస్‌లోనూ కొనసాగిస్తుందా?. కివీస్‌ను ఓడించి ఫైనల్‌లో అడుగుపెడుతుందా?.. ఈ రోజు భారత్‌ను గెలిపించే మొనగాడు ఎవరు?.. ఇక పెద్దగా అంచనాల్లేకుండా బరిలో దిగిన న్యూజిలాండ్ వరుసగా రెండోసారి ఫైనల్ చేరి సంచలనం సృష్టిస్తుందా? బ్లాక్ క్యాప్స్ కీలక ఆటగాళ్లు పంజా విసురుతారా?. భయంకరమైన ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర నాకౌట్ సమరంలోనూ రాణిస్తాడా?.. మరికొద్ది సేపట్లో ఇండియా వర్సెస్ భారత్ సెమీస్ మ్యాచ్‌ ప్రారంభమవనున్న వేళ క్రికెట్ ఫ్యాన్స్‌ మదిలో మెదులుతున్న సందేహాలివి.

    ఈ మ్యాచ్‌ కోసం భారత్, న్యూజిలాండ్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లు మరోసారి ఐసీసీ మెన్స్ ప్రపంచ కప్‌ను ముద్దాడాలని అభిమానులు శతకోటి ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు టీమిండియా ఆటగాళ్లు కీలక పోరులో ఏవిధంగా ఆడతారో ఏమోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.