Share News

Viral Video: బ్యాడ్ టైమ్ అంటే ఇదేనేమో.. తన మానాన తాను వెళ్తుంటే.. ఉన్నట్టుండి ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Aug 30 , 2024 | 06:04 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డుపై తన మానాన తాను నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొంచెం దూరం వెళ్లగానే రోడ్డు పక్కన..

Viral Video: బ్యాడ్ టైమ్ అంటే ఇదేనేమో.. తన మానాన తాను వెళ్తుంటే.. ఉన్నట్టుండి ఏం జరిగిందో చూడండి..

‘‘కాలం కలిసిరాకపోతే తాడు కూడా పాము అవుతుంది’’.. అన్న సామెత చందంగా కొన్నిసార్లు మన తప్పులేమీ లేకున్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పడప్పుడూ మన మానాన మనం వెళ్తున్నా.. ఏదో ఒక రూపంలో ప్రమాదం దూసుకొస్తుంటుంది. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తికి ఎద్దు ఎలాంటి షాక్ ఇచ్చిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డుపై తన మానాన తాను నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొంచెం దూరం వెళ్లగానే రోడ్డు పక్కన ఓ ఎద్దును కట్టేసి ఉంటారు. అయితే ఎద్దు తనపై దాడి చేస్తుందని ఊహించని అతను.. దాని పక్క నుంచే వెళ్తాడు.

Viral Video: సడన్‌గా ట్రక్కుకు అడ్డుగా వచ్చిన కారు.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..


అయితే తీరా దగ్గరకు రాగానే ఎద్దుకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంటుంది. అతడి పైకి దూసుకెళ్లి పైకి (bull attacked a man) ఎత్తి ధబేల్‌మని కింద పడేస్తుంది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ ఘటనతో చుట్టుపక్కల ఉన్న వారు కూడా ఒక్కసారిగా అవాక్కవుతారు. కింద పడ్డ ఆ వ్యక్తి కుయ్యో.. మొర్రో.. అనుకుంటూ మెల్లగా లేచి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Viral Video: ఇదేంట్రా బాబోయ్.. రైల్వే గేట్‌ను ఎలా ఆపరేట్ చేస్తున్నారో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎర్రటి దుస్తులు ధరిస్తే.. కొన్ని ఎద్దులకు ఇలాగే కోపం వస్తుంది’’.. అంటూ కొందరు, ‘‘బ్యాడ్ నడవడం అంటే ఇదేనేమో’’.. అంటూ మరికొందరు, ‘‘చుట్టూ ఉన్న వారు సాయం చేయకుండా ఎంజాయ్ చేయడం దారుణం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 30 , 2024 | 06:08 PM