Share News

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Aug 29 , 2024 | 08:52 PM

వంటలు చేయడంలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్.. అలాగే చేసిన వంటలను వడ్డించడంలోనూ ఒక్కొక్కరి స్టైల్ ఒక్కోలా ఉంటుంది. కొందరు ఆహార పదార్థాలను గాల్లోకి ఎగరేసి వడ్డిస్తే.. మరికొందరు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ వడ్డించడం చూస్తుంటాం. ఇలాంటి వినూత్న ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

వంటలు చేయడంలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్.. అలాగే చేసిన వంటలను వడ్డించడంలోనూ ఒక్కొక్కరి స్టైల్ ఒక్కోలా ఉంటుంది. కొందరు ఆహార పదార్థాలను గాల్లోకి ఎగరేసి వడ్డిస్తే.. మరికొందరు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ వడ్డించడం చూస్తుంటాం. ఇలాంటి వినూత్న ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వడలను వడ్డించే విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వేడి వేడి నూనెలో వడలను వేయిస్తుంటాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా. ఇతను వడలను వడ్డించే విధానం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ వ్యక్తి చేతిలో ప్లేట్ పట్టుకుని అతడి వద్దకు వెళ్తాడు. అప్పటికి వడలు నూనెలో ఉడుకుతుంటాయి.

Viral Video: వేగంగా వెళ్తూ ఉన్నట్టుండి వరుసగా పడిపోయిన బైకర్లు.. కారణమేంటో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..


అయితే వంట చేస్తున్న వ్యక్తి ఏమాత్రం ఆలోచించకుండా వేడి వేడి నూనెలో చేయి పెట్టి (man put his hand in boiling oil) వడను చేతిలోకి తీసుకుని ప్లేటులో వడ్డిస్తాడు. దీంతో ఆ వ్యక్తితో పాటూ పక్కన ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అంత వేడిగా ఉన్న నూనెలో చేయి పెట్టినా అతడికి ఏమీ కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Viral Video: వామ్మో.. పూర్తిగా కట్ చేసిన చేపను నీళ్లలోకి వేయగా.. చివరకు ఏమైందో చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చేయి బాగా కాలినట్లుది.. వెనుక పెట్టుకుని రుద్దుకుంటున్నాడు’’.. అంటూ కొందరు, ‘‘ఏది ఏమైనా ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 29 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: అరటిగెలే కదా అని చేతులు పెట్టేస్తున్నారా.. కాస్త ఆగి చూడగా.. దిమ్మతిరిగే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 29 , 2024 | 08:52 PM