Share News

Viral Video: కుక్కర్ తెరుచుకోలేదని పొరపాటున ఇలా చేస్తున్నారా.. వీళ్లకేమైందో చూడండి..

ABN , Publish Date - Oct 11 , 2024 | 05:59 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కుక్కర్‌లో వంట చేస్తుండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. వంట అయితే చేశారు గానీ.. చివర్లో మూత తెరిచేందుకు ప్రయత్నించగా ఓపెన్ అవలేదు. ఎంత ప్రయత్నించినా తెరుచుకోకపోయే సరికి..

Viral Video: కుక్కర్ తెరుచుకోలేదని పొరపాటున ఇలా చేస్తున్నారా.. వీళ్లకేమైందో చూడండి..

వంట చేసే సమయంలో తెలిసి కొందరు తెలీక మరికొందరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. ఎక్కువ మంది కొన్ని కొన్ని వస్తువులను ఎలా వినియోగించాలో తెలీక తెగ ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయాల్లో ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. కుక్కర్ మూత తెరుచుకోలేదని కొందరు చేసిన నిర్వాకం.. చివరకు వారి కొంప ముంచింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కుక్కర్‌లో వంట చేస్తుండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. వంట అయితే చేశారు గానీ.. చివర్లో మూత తెరిచేందుకు ప్రయత్నించగా ఓపెన్ అవలేదు. ఎంత ప్రయత్నించినా తెరుచుకోకపోయే సరికి.. చివరికి కుక్కర్‌ను బయటికి తీసుకెళ్లి నేలపై పెట్టి సుత్తితో కొట్టారు.

Optical illusion: ఈ పార్క్‌లో దాక్కున్న ఊసరవెళ్లిని 20 సెకన్లలో కనిపెట్టగలరా..


సుత్తితో ఇలా రెండు మూడు సార్లు కొట్టారో లేదో.. ఒక్కసారిగా (cooker exploded) కుక్కర్ బాంబ్‌లా పేలింది. మూత ఎగిరి పక్కనపడి, లోపల ఉన్న ఆహారం మొత్తం చెల్లాచెదురుగా పడిపోయింది. అయితే కుక్కర్ పేలిపోగానే అక్కడ ఉన్న వారు దూరంగా పరుగులు పెట్టారు. దీంతో ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడే ఉన్న వారు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: బుసలు కొడుతున్న పామును.. గజాగజా వణికించిన తేలు.. చివరకు ఏం జరిగిందో చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అది ప్రెజర్ కుక్కర్ కాబట్టి.. పేరుకు తగ్గట్గుగా పేలింది’’.. అంటూ కొందరు, ‘‘అలాంటి సమయంలో దాన్ని నీటిలో ముంచితే సులభంగా తెరుచుకుంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లు, 24.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కర్మ ఫలితం అంటే ఇదేనేమో.. వేటాడటమే తెలిసిన చిరుత.. చివరకు నీళ్లు తాగుతూ..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 11 , 2024 | 05:59 PM