Share News

Viral Video: ఇలాంటి చిరుత వేట ఎప్పుడైనా చూశారా.. దఢ పుట్టిస్తున్న వీడియో..

ABN , Publish Date - Oct 10 , 2024 | 04:45 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. చిరుత పులులు ఎంతో వేగంగా దాడి చేయడం చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు అవి వేగంతో పాటూ ఎంతో తెలివిగా దాడి చేస్తుంటాం. తాజాగా, ఓ చిరుత ఇలాగే చేసింది. ఆకలితో ఉన్న ఓ చిరుత పులికి దూరంగా ఓ జింక కనిపించింది. దీంతో చివరకు ఏం చేసిందో చూడండి..

Viral Video: ఇలాంటి చిరుత వేట ఎప్పుడైనా చూశారా.. దఢ పుట్టిస్తున్న వీడియో..

పులులు, సింహాలు అంటేనే గుండెలో భయం మొదలవుతుంది. ఇక వాటిని దగ్గరగా చూస్తే ప్రాణాల పోయినంత పనవుతుంది. అంతెందుకు అవి వేటాడే తీరు చూస్తేనే వణుకు పుడుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ చిరుత పులి జింకను వేటాడటం చూసి అంతా షాక్ అవుతున్నారు. క్షణాల వ్యవధిలో జింకపై దాడి చేసిన చిరుత.. చూస్తుండగానే దాన్ని ప్రాణాలు తీసేసింది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చిరుత పులులు ఎంతో వేగంగా దాడి చేయడం చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు అవి వేగంతో పాటూ ఎంతో తెలివిగా దాడి చేస్తుంటాం. తాజాగా, ఓ చిరుత ఇలాగే చేసింది. ఆకలితో ఉన్న ఓ చిరుత పులికి దూరంగా ఓ జింక కనిపించింది.

Viral Video: పెళ్లిలో లోబడ్జెట్ డీజే.. వీళ్ల ఐడియా చూస్తే.. అదుర్స్ అనాల్సిందే..


దాన్ని చూడగానే టార్గెట్ ఫిక్స్ చేసుకున్న చిరుత.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా (Leopard attack on deer) దాని పైకి దాడికి దిగింది. మెరుపు వేగంతో దూసుకొచ్చి జింకపై పంజా విసిరింది. ఆ వెంటనే అది తప్పించకోవడానికి వీలు లేకుండా.. మెడను కాళ్లతో పట్టుకుని మూతిని గట్టిగా పట్టుకుని కొరికేసింది. దీంతో జింత ఎంత ప్రయత్నించినా చిరుత పులి దాడి నుంచి తప్పించుకోలేకపోయింది. ఇదంతా క్షణాల వ్యవధిలో జరిగిపోయింది.

Viral Video: వామ్మో.. ఇకపై షూలు వేసుకోవాలంటే ఆలోచించాలేమో..


ఈ ఘటనను దూరం నుంచి గమనిస్తున్న పర్యాటకులు.. తమ కెమెరాల్లో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. ‘‘వామ్మో.. ఈ చిరుత దాడి చూస్తుంటే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో.. ఈ జింకను చూస్తుంటే పాపం అనిపిస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: కర్మ ఫలితం అంటే ఇదేనేమో.. వేటాడటమే తెలిసిన చిరుత.. చివరకు నీళ్లు తాగుతూ..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 10 , 2024 | 04:45 PM