Share News

Viral Video: వామ్మో.. వైల్డ్ బీస్ట్ పవర్ మామూలుగా లేదుగా.. సింహాలు చుట్టుముట్టడంతో.. చివరకు చూస్తుండగానే..

ABN , Publish Date - Sep 05 , 2024 | 06:06 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొన్ని సింహాలు ఆహార కోసం ఏవైనా జంతువులు కనిపిస్తాయోమో అని వెతుకుతూ ఉంటాయి. అయితే ఆ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద వైల్డ్ బీస్ట్..

Viral Video: వామ్మో.. వైల్డ్ బీస్ట్ పవర్ మామూలుగా లేదుగా.. సింహాలు చుట్టుముట్టడంతో.. చివరకు చూస్తుండగానే..

అడవుల్లో పులులు, సింహాల వేట సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. ఆహారం కోసం ఎంతో శ్రమించినా కూడా చాలా సార్లు వాటికి నిరాశే ఎదురవుతుంటుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడూ శక్తికి మించి శ్రమించినా ఫలితం మాత్రం ఉండదు. దున్నపోతులు, గేదెలు, జింకలు తదితర జంతువుల రూపంలో షాక్ తగులుతుంటుంది. తాజాగా, సింహాల వేటకు సంబంధించని వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైల్డ్ బీస్ట్‌ను కొన్ని సింహాలు చుట్టుముట్టాయి. తీరా దాడి చేసే సమయలో దాని చూపించింది. చివరకు ఎలా తప్పించుకుందో చూస్తే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొన్ని సింహాలు ఆహార కోసం ఏవైనా జంతువులు కనిపిస్తాయోమో అని వెతుకుతూ ఉంటాయి. అయితే ఆ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద వైల్డ్ బీస్ట్ అటుగా వచ్చింది. దాన్ని చూడగానే (Lions attack on wildbeest) సింహాలన్నీ ఒక్కసారిగా చుట్టుముడతాయి. అయితే సింహాలు ఎటాక్ చేయడగానే వైల్డ్ బీస్ట్ అలెర్ట్ అయిపోతుంది.

Viral Video: సింహానికీ మనసుంటుంది.. పిల్ల సింహం నీళ్లలో పడడంతో తల్లి ఏం చేసిందో చూస్తే..


అత్యంత వేగంగా పరుగులు పెడుతుంది. మధ్యలో సింహాలు పంజా విసిరాలని చూడడంతో ఒక్కసారిగా గాల్లోకి జంప్ చేసింది. బంతిని క్యాచ్ పట్టేందుకు ఎలాగైతే ప్రయత్నిస్తారో.. అచ్చం అలాగే గాల్లోకి లేచిన వైల్డ్ బీస్ట్‌ను పట్టుకునేందుకు సింహాలు ట్రై చేస్తాయి. అయితే ఎంతో వైల్డ్ బీస్ట్ మాత్రం వాటికి దొరక్కుండా ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటుంది. చూస్తుండగానే పక్కనే ఉన్న నీటి కాలువలోకి దూకి, కళ్లు మూసి తెరిచేలోపు అక్కడి నుంచి పారిపోతుంది. దీంతో సింహాలన్నీ నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి వస్తుంది.

Viral Video: గ్రీన్ స్నేక్‌ను చూసి అవాక్కైన పిల్లి.. సమీపానికి రావడంతో చివరకు ఏం చేసిందో చూడండి..


ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘జీవితం ప్రమాదంలో ఉన్న సమయంలో వేగం, దూకుడు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. వైల్డ్ బీస్ట్ పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.40 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: స్కూటీపై లగేజీ తీసుకెళ్తున్న వ్యక్తిపై అనుమానం.. చివరకు సమీపానికి వెళ్లి చూడగా.. కళ్లు జిగేల్‌మనే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 05 , 2024 | 06:07 PM