Viral Video: తాతతో టూరిస్ట్ సెల్ఫీ.. మధ్యలో అతడి నిర్వాకానికి అంతా షాక్..
ABN , Publish Date - Nov 27 , 2024 | 11:01 AM
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా విదేశీయులు మన దేశాలనికి వచ్చిన సందర్భాల్లో ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రదేశాలను ఆసక్తిగా తిలకిస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా..
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో మహిళలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. జనం మధ్యలో డాన్స్ చేసే వారిని, అలాగే దారిన వెళ్లే వారిపై ప్రాంక్‌లు చేసే వారిని నిత్యం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఓ విదేశీ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అంకుల్‌తో సెల్ఫీ దిగడానికి యువతి ప్రయత్నించడంతో మధ్యలో ఆ వ్యక్తి ఊహించని షాక్ ఇచ్చాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా విదేశీయులు (Foreigners) మన దేశాలనికి వచ్చిన సందర్భాల్లో ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రదేశాలను ఆసక్తిగా తిలకిస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ వీదేశీయురాలికి విచిత్ర అనుభవం ఎదురైంది.
Viral Video: కిక్కు ఎక్కువైతే ఇలాగే జరుగుతుంది.. ఏదో చేయాలని చూస్తే.. చివరికి..
రాజస్థాన్‌లో (Rajasthan) పర్యటిస్తున్న ఆమె.. ఒంటెలతో ఫొటోలు, వీడియోలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న వృద్ధుడితో మాట్లాడింది. ఆ తర్వాత అతడితో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించింది. ఫొటో తీసుకునే క్రమంలో అతడి భుజంపై చేయి వేసి కెమెరాకు ఫోజు ఇచ్చింది. అయితే ఇంతలో ఆ అంకుల్.. ఆమెకు ముద్దు పెట్టి మురిసిపోయాడు. ఇలా ఆ వ్యక్తి ఉన్నట్టుండి ముద్దు పెట్టడంతో ఆమె అవాక్కైంది. అయితే అదంతా సరదాగా తీసుకున్న ఆమె.. అతడి తలపై సున్నితంగా కొట్టి, నవ్వుకుంటూ వెళ్లిపోయింది.
Viral Video: వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్.. పోటీ చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..
ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘విదేశీయులను గౌరవించడం మన సాంప్రదాయం’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేయడం మంచి పద్ధతి కాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.76 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: కిక్కు ఎక్కువైతే ఇలాగే జరుగుతుంది.. ఏదో చేయాలని చూస్తే.. చివరికి..
ఇవి కూడా చదవండి..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
Viral Video: లగేజీ బ్యాగ్ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..