Share News

Optical illusion: మీ చూపు నిజంగా పదునైనదే అయితే.. ఈ అడవిలో దాక్కున్న కప్పను 30 సెకన్లలో కనిపెట్టండి..

ABN , Publish Date - Nov 29 , 2024 | 09:55 AM

ఇక్కడ మీకు ఓ అడవి కనిపిస్తుంటుంది. అడవి మొత్తం పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తుంటాయి. అలాగే ఎక్కడ చూసినా నేల మొత్తం పచ్చని గడ్డి పరుచుకుని ఉంటుంది. అయితే ఇదే అడవిలో ఓ కప్పు కూడా దాక్కుని ఉంటుంది. ఆ కప్పను 30 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి చూద్దాం..

Optical illusion: మీ చూపు నిజంగా పదునైనదే అయితే.. ఈ అడవిలో దాక్కున్న కప్పను 30 సెకన్లలో కనిపెట్టండి..

మెదడుకు మేతను అందించి, మానసికోళ్లలాసం కలిగించే అనేక సాధనాలు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, ఫజిల్ చిత్రాలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. వాటిలో కొన్ని ఫొటోలు తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. అయితే అలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం కొన్నిసార్లు ఎంతో కష్టంగా అనిపించినా ప్రయత్నించడం వల్ల మనలో ఏకాగ్రత మరింత పెరుగుతందని చెప్పొచ్చు. అలాగే మనసు కూడా నియంత్రణలో ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం మీ ముందుకు ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న అడవిలో ఓ కప్ప దాగి ఉంది. దాన్ని 30 సెకన్లలో గుర్తిస్తే మీ చూపు చురుగ్గా ఉందని అర్థం.


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు ఓ అడవి కనిపిస్తుంటుంది. అడవి మొత్తం పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తుంటాయి. అలాగే ఎక్కడ చూసినా నేల మొత్తం పచ్చని గడ్డి పరుచుకుని ఉంటుంది.

Optical illusion: ఎంతో తెలివైన వారు మాత్రమే.. ఈ చిత్రంలో ఈ నావికుడి భార్యను 10 సెకన్లలో గుర్తించగలరు..


చెట్లు, గడ్డి తప్ప ఇందులో మరే జంతువు కానీ, వస్తువు కానీ కనిపించదు. ఎంత సేపు చూసినా అక్కడ ఏ జీవీ కనిపించకుంటే.. కప్ప ఎక్కడ నుంచి వస్తుందీ.. అని మీకు సందేహం రావొచ్చు. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఈ అడవిలో మీ కళ్లుగప్పి ( frog hiding in the forest) ఓ కప్ప దాక్కుని ఉంది. అలాగని దాన్ని సులభంగా కనిపెట్టేస్తామంటే కుదరదు.

Optical illusion: ఎంతో తీక్షణమైన చూపు ఉన్న వారు మాత్రమే.. ఇందులోని గడియారాన్ని 15 సెకన్లలో కనిపెట్టగలరు..


ఎంతో తీక్షణమైన చూపులు ఉన్న వారు మాత్రమే ఆ కప్పను కనిపెట్టగలరు. చాలా మంది ఆ కప్పను గుర్తించేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ కప్ప ఎక్కడుందో మీరూ ఓసారి ప్రయత్నించండి.

Optical illusion: ఈ పార్క్‌లో దాక్కున్న పులిని.. 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


అయినా ఇప్పటికీ ఆ కప్పను గుర్తించడం మీ వల్ల కాకపోతే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఆ కప్పను గుర్తించిన వారంతా తీక్షణమైన చూపు ఉన్నవారని అర్థం చేసుకోవచ్చు.

optical-illusion-viral-news.jpg

Optical illusion: ఈ మంచులో దాక్కున్న ద్రువపు ఎలుగుబంటిని.. 20 సెకన్లలో గుర్తిస్తే మీకు తిరుగులేనట్లే..


ఇవి కూడా చదవండి..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

Viral Video: లగేజీ బ్యాగ్‌ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 29 , 2024 | 09:55 AM