Optical illusion: ఈ మంచులో దాక్కున్న ద్రువపు ఎలుగుబంటిని.. 20 సెకన్లలో గుర్తిస్తే మీకు తిరుగులేనట్లే..
ABN , Publish Date - Nov 28 , 2024 | 10:24 AM
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పూర్తిగా మంచు కప్పబడి ఉంటుంది. గుట్టలుగా పేరుకుపోయిన మంచులో కొన్ని పెద్ద పెద్ద చెట్లు తప్ప ఇంకే జంతువు కానీ, మనిషి కానీ లేనట్లు అనిపిస్తుంది. కానీ ఇదే మంచులో ఓ ద్రువపు ఎలుగుబంటి దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు అనేకం వైరల్ అవుతుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ఇలాంటి చిత్రాలు చూసేందుకు సాధారణంగా అనిపించినా.. అందులో అనేక పజిల్స్ దాగి ఉంటాయి. ఎంతో తీక్షణమైన చూపు ఉన్న వారు మాత్రమే వాటిని గుర్తించగలుగుతుంటారు. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం వల్ల మనలో ఏకాగ్రత పెరగడంతో పాటూ మానసికోళ్లాసం కూడా కలుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీ కోసం ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న మంచులో ఓ ద్రువపు ఎలుగుబంటి దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలోపు గుర్తించారంటే.. మీకు తిరుగులేనట్లే..
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పూర్తిగా మంచు కప్పబడి ఉంటుంది. గుట్టలుగా పేరుకుపోయిన మంచులో కొన్ని పెద్ద పెద్ద చెట్లు తప్ప ఇంకే జంతువు కానీ, మనిషి కానీ లేనట్లు అనిపిస్తుంది.
కానీ ఇక్కడ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఇదే మంచులో మీ కళ్లుగప్పి (bear hiding in the snow) ఓ ద్రువపు ఎలుగుబంటి దాక్కుని ఉంది. అదేంటీ.. ఈ చిత్రంలో మంచుతప్ప మరే జంతువూ లేదు కదా.. అని మీకు అనిపించవచ్చు. కానీ ద్రవపు ఎలుగు బంటి మంచులో కలిసిపోయి మీ కళ్లకు కనిపించకుండా ఉంది. ఎంతో తీక్షణమైన చూపు ఉన్న వారు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతారు.
Optical illusion: ఇందులో మీరు మొదట ఏదైతే చూశారో.. దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి..
చాలా మంది ఆ ద్రువపు ఎలుగుబంటిని కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ ఎలుగుబంటి ఎక్కడుందో గుర్తించేందకు మీరూ ప్రయత్నించండి.
మీ మనస్సును, దృష్టిని ఈ చిత్రంపైనే కేంద్రీకరించి చూస్తే.. దాన్ని గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు. 20 సెకన్లలోపు ఆ ద్రువపు ఎలుగుబంటిని గుర్తించారంటే.. మీ చూపు తీక్షణంగతా ఉన్నట్లు అర్థం. ఒకవేళ ఇప్పటికీ గుర్తించలేకుంటే మాత్రం ఈ కింద ఉన్న చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
Optical illusion: ఈ పార్క్‌లో దాక్కున్న పులిని.. 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
ఇవి కూడా చదవండి..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
Viral Video: లగేజీ బ్యాగ్ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..