Share News

Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తి.. సడన్‌గా పరుగెత్తుకొచ్చిన మహిళ.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Sep 27 , 2024 | 08:01 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఉదృతంగా ప్రవహిస్తున్న నదిలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఎలా పడిపోయాడో తెలీదు గానీ.. ఓ వ్యక్తి నది నీటిలో కొట్టుకుంటూ వస్తున్నాడు. అతన్ని గమనించిన ఓ మహిళ పరుగెత్తుకుంటూ అక్కడికి వెళ్లింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తి.. సడన్‌గా పరుగెత్తుకొచ్చిన మహిళ.. చివరకు ఏం జరిగిందంటే..

కొందరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడడడం చూస్తుంటాం. అలాగే మరికొన్నిసార్లు ప్రాణాలు పోతున్న సమయంలో ఎవరో ఒకరు దేవుడిలా వచ్చి వారిని కాపాడడం కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నీటిలో కొట్టుకుపోతుండగా.. ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో సడన్‌‌గా ఓ మహిళ పరుగెత్తుకుంటూ వచ్చింది. చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉదృతంగా ప్రవహిస్తున్న నదిలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఎలా పడిపోయాడో తెలీదు గానీ.. ఓ వ్యక్తి నది నీటిలో (man drowning in river) కొట్టుకుంటూ వస్తున్నాడు. నది ఒడ్డున ఉన్న ఓ మహిళ (woman) .. అతను నీటిలో కొట్టుకురావడాన్ని గమనిస్తుంది.

Optical illusion: ఈ చిత్రంలో రెండు తప్పులేంటో 30 సెకన్లలో కనుక్కున్నారంటే.. మీలో ఏకాగ్రత బాగున్నట్లే..


ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పరుగెత్తుకుంటూ నది ఒడ్డుకు దిగి అక్కడ ఏర్పాటు చేసిన కర్రల వద్ద నిలబడుతుంది. నీటిలో కొట్టుకొస్తు్న్న వ్యక్తి ఆమె సమీపానికి రాగానే చేతిలో ఉన్న చున్నీని అతడి పైకి విసురుతుంది. కొట్టుకుపోతున్న వ్యక్తి.. ఆ చున్నీని పట్టుకుని ఒడ్డుకు చేరుకుంటాడు. ఇలా ఎంతో చాకచక్యంగా అతడి ప్రాణాలను కాపాడిన మహిళను అక్కడున్న వారంతా ప్రశంసలతో ముంచెత్తారు.

Viral Video: ఆహా.. ఇలాంటి తెలివి ఈమెకే సొంతం.. స్కూటీ మిడిల్ స్టాండ్‌ను ఎలా తీసిందో చూస్తే నోరెళ్లబెడతారు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె చేసిన పనికి చేతులెత్తి మొక్కాల్సిందే’’.. అంటూ కొందరు, ‘‘సమయానికి దేవతలా వచ్చి.. అతడి ప్రాణాలను కాపాడింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: క్లాస్ రూమ్‌లో మమ్మీ సినిమా చూపించిన టీచర్.. ఉన్నట్టుండి అతడి నిర్వాకం చూసి..


ఇవి కూడా చదవండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 27 , 2024 | 08:01 PM