Share News

Viral Video: క్లాస్ రూమ్‌లో మమ్మీ సినిమా చూపించిన టీచర్.. ఉన్నట్టుండి అతడి నిర్వాకం చూసి..

ABN , Publish Date - Sep 27 , 2024 | 04:33 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. క్లాస్ రూమ్‌లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు బోధిస్తున్నాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. పాఠాలు చెబుతూ అతను ప్రవర్తించిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. బోర్డుపై...

Viral Video: క్లాస్ రూమ్‌లో మమ్మీ సినిమా చూపించిన టీచర్.. ఉన్నట్టుండి అతడి నిర్వాకం చూసి..

విద్యార్థులకు విద్యాబోధన చేయడంలో చాలా మంది టీచర్లు వివిధ రకాల పద్ధతులను అవలంభించడం చూస్తుంటాం. కొందరు టీచర్లు పాటలు పాడుతూ పిల్లలకు అర్థమయ్యేలా బోధిస్తే.. మరికొందరు టీచర్లు విద్యార్థులతో డాన్సులు చేయిస్తూ బోధన చేస్తుంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తూ విద్యాబోధన చేయడం నిత్యం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. క్లాస్ రూమ్‌లో ఓ టీచర్ నిర్వాకానికి విద్యార్థులు భయంతో జడుసుకున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. క్లాస్ రూమ్‌లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు (Physics lessons) బోధిస్తున్నాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. పాఠాలు చెబుతూ అతను ప్రవర్తించిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. బోర్డుపై ఫిజిక్స్‌కు సంబంధించిన అంశాలను రాస్తూ విద్యార్థులకు వివరిస్తున్న టీచర్.. మధ్యలో ఉన్నట్టుండి విచిత్రంగా ప్రవర్తించాడు.

Viral Video: మ్యాజిక్ చేస్తుండగా మధ్యలో బయటపడ్డ లాజిక్.. చివరకు ఏమైందో చూడండి..


సడన్‌గా విద్యార్థుల వైపు తిరిగిన ఉపాధ్యాయుడు.. సడన్‌గా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ మార్చేశాడు. దెయ్యం తరహాలో చేతులు ముందుకు పెట్టి, నోరు తెరిచి అటూ ఇటూ తిరుగడంతో పాటూ అరుస్తూ విచిత్రంగా ప్రవర్తించాడు. అతడి వింత ప్రవర్తన చూసి విద్యా్ర్థులు జడుసుకున్నారు. ఇలా సదరు ఉపాధ్యాయుడు చాలా సేపు దెయ్యంలా (teacher behaved like a ghost) ప్రవర్తిస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు.

Viral Video: ఈమె తెలివి మామూలుగా లేదుగా.. ప్రెషర్ కుక్కర్‌పై ఆయిల్ పోసి.. ఆ సమస్యకు చెక్ పెట్టిందిగా..


టీచర్ వింత ప్రవర్తన చూసి కొందరు తెగ నవ్వుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘విద్యార్థులకు మమ్మీ సినిమా చూపించిన టీచర్’’.. అంటూ కొందరు, ‘‘ఇతను టీచరే కాదు.. మహానటుడు కూడా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 25 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 27 , 2024 | 04:33 PM