Puzzle: ఈ రెండు చిత్రాల్లో ఉన్న 3 తేడాలను 30 సెకన్లలో గుర్తించగలరేమో చూడండి..
ABN , Publish Date - May 18 , 2024 | 05:48 PM
సోషల్ మీడియాలో వివిధ రకాల చాలెంజ్‍లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి ...
సోషల్ మీడియాలో వివిధ రకాల చాలెంజ్‍లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి పజిళ్లకు పరిష్కారం వెతకడం ద్వారా కాలక్షేపంతో పాటూ మన మానసిక ఆరోగ్యానికీ ఎంతో ఉపయోగడపడతాయి. తాజాగా, మీ కోసం ఓ ఆసక్తికర ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. అవేంటో 30 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఓ పజిల్ (Puzzle viral photos) ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ బాలుడు ఓ చేతిలో కూరగాయలు పట్టుున్నాడు. అలాగే మరో చేతిలో మట్టిని తవ్వే పార లాంటి వస్తువును పట్టుకున్నాడు. ఈ రెండు ఫొటోలు దాదాపు ఒకేలా ఉన్నాయి.
ఈ రెండు ఫొటొల్లో ఎలాంటి తేడాలు లేనట్లు అనిపిస్తుంది. కానీ కాస్త తదేకంగా చూస్తే మాత్రం ఇందులో మొత్తం 3 తేడాలు (3 differences) ఉన్నాయి. అయితే వాటిని కనుక్కోవడం అంత సలభం ఏమీ కాదు. కాస్త నిశితంగా పరిశీలిస్తే.. అంత పెద్ద కష్టమేమీ కాదు కూడా.
Viral Video: కారు కడగడం ఓకే గానీ.. మరీ విచిత్రంగా.. నీళ్లు అలా పోయడం ఏంట్రా బాబోయ్..
చాలా మంది ఈ ఫొటోల్లోని తేడాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఒకసారి ప్రయత్నించండి మరి. ఎంత ప్రయత్నిస్తున్నా ఆ తేడాలను గుర్తించడం మీకు సాధ్యం కాకపోతే మాత్రం.. ఈ కింద ఇచ్చిన ఫొటోలను చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైకి వచ్చిన ప్రియురాలు.. చివరికి వరుడు ఎదురుగా ఉండగానే..
Puzzle: మీలోని ఏకాగ్రతకు ఇదో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..