Home » EPFO
ఒకప్పుడు రూ.50 వేలుగా ఉన్న ఈపీఎఫ్ఓ వన్ టైం విత్డ్రాల్ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రూ.లక్షకు పెంచింది. కొత్త ఉద్యోగంలో చేరిన ఆరు నెలల లోపు పీఎఫ్ నిధిలో కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని పేర్కొంది.
పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పింఛన్‌దారులకు శుభవార్త చెప్పింది. పింఛనుదారులు ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా పింఛను తీసుకునే వెసులుబాటు కల్పించింది.
EPFO పెన్షనర్లు జనవరి 1, 2025 నుంచి భారతదేశంలోని ఏ బ్యాంక్, ఏ బ్రాంచ్ నుంచి అయినా పెన్షన్ పొందుతారు. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా బుధవారం ప్రకటించారు.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) గుడ్ న్యూ్స్ చెప్పింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలలో ఉద్యోగుల వివరాలను సరిదిద్దడానికి, నవీకరించడానికి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వ్యక్తిగత వివరాలను సరిచేయడానికి ఈపీఎఫ్ఓ కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP) మార్గదర్శకాలను జారీ చేసింది.
దేశవ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఒక్క మే నెలలోనే 19.50 లక్షల ఉద్యోగకల్పన జరిగిందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) తెలిపింది. మే నెలలో 19.50 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓ చందాదారులుగా చేరారని వెల్లడించింది. శనివారం ఇందుకు సంబంధించిన డేటాను విడుదల చేసింది.
ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన అవుట్గోయింగ్ సభ్యులకు వడ్డీ చెల్లింపులను విడుదల చేయడం ఈపీఎఫ్‌వో (EPFO) ప్రారంభించింది. ఈ ఏడాది వడ్డీ రేటును 8.25 శాతంగా సంస్థ నిర్ణయించబడింది
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2024కు ముందు దాదాపు 7 కోట్ల EPFO సభ్యులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) డిపాజిట్లపై వడ్డీ పెంపునకు గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది EPF సభ్యులపై ప్రభావం చూపనుంది.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతా నుంచి మీరు నగదు విత్ డ్రా(cash Withdraw) చేయాలని చూస్తున్నారా. అయితే ఓసారి మారిన కొత్త నిబంధనల గురించి తెలుసుకోండి. ఈ రూల్ గురించి తెలుసుకోకుంటే మీరు విత్ డ్రా చేసే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
పీఎఫ్ ఖాతాదారులు తమ యూఏఎన్ నంబర్ని ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. లేదంటే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేసేటప్పుడు సమస్యలు ఎదురవుతాయి. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 సెక్షన్ 142 ప్రకారం ఉద్యోగులు, సంస్థలో పని చేస్తున్న కార్మికులు ఈపీఎఫ్ అకౌంట్‌కి ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి.