Share News

Viral Video: ఎలాంటి ఎక్స్‌పోజింగ్ లేకున్నా లక్షల్లో వ్యూస్.. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..

ABN , Publish Date - Oct 24 , 2024 | 09:42 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పసుపు రంగు డ్రెస్ వేసుకున్న ఓ యువతి రోడ్డు మీదకు వచ్చి రీల్ చేయాలని ఫోన్ కెమెరా ఆన్ చేసింది. ఫోన్‌ను స్టాండ్‌‌పై పెట్టి కెమెరా ఆన్ చేసింది. డాన్స్ చేయడమో, పాట పాడడమో చేస్తుందని అంతా అనుకుంటారు. కానీ..

Viral Video: ఎలాంటి ఎక్స్‌పోజింగ్ లేకున్నా లక్షల్లో వ్యూస్.. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. కొందరు వివిధ రకాల విన్యాసాలు చేస్తే.. మరికొందరు జనం మధ్యలో ఏవేవో ప్రాంక్‌లు చేస్తుంటారు. అయినా కొంతమందికి కేవలం వందల్లోనే వ్యూస్ వస్తుంటాయి. అయితే ఇంకొందరు మాత్రం ఇలా రీల్ ఫేర్ చేయగానే.. అలా వ్యూస్ వచ్చిపడుతుంటాయి. చూస్తుండగానే లక్షలు, కోట్ల వ్యూస్ వస్తుంటాయి. అలాగని అందులో ఏదైనా విశేషం ఉంటుందా అంటే.. ఏదీ ఉండదు. కానీ వ్యూస్ మాత్రం లక్షల్లో వచ్చి పడుతుంటాయి. ఇలాంటి వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయకున్నా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పసుపు రంగు డ్రెస్ వేసుకున్న ఓ యువతి రోడ్డు మీదకు వచ్చి రీల్ చేయాలని ఫోన్ కెమెరా ఆన్ చేసింది. ఫోన్‌ను స్టాండ్‌‌పై పెట్టి కెమెరా ఆన్ చేసింది. డాన్స్ చేయడమో, పాట పాడడమో చేస్తుందని అంతా అనుకుంటారు. కానీ ఆమె అలాందేమీ చేయకుండా.. ఇలా కెమెరా ఆన్ చేసి.. రెండడుగులు నెమ్మదిగా వేసి, (young woman running in front of the camera) తర్వాత ఒక్కసారిగా పరుగుందుకుంది. అలా పరుగెడుతూనే చాలా దూరం వెళ్లింది.

Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే అడవి జంతువులకు హడల్.. రైతు తెలివి మామూలుగా లేదుగా..


చూస్తుండగానే కెమెరాక కూడా కనిపించనంత దూరం పరుగెత్తింది. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది. వీడియో ప్లే అవుతున్నప్పుడు.. బ్యాక్‌‌గ్రౌండ్‌లో ‘‘తూ రుతాతో రుతా కే తాధీ దూర్ చలి జయుంగీ’’.. అనే పాట ప్లే అవుతుంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అంతా ఆశ్చర్యపోయే ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోలో ఎలాంటి ఎక్స్‌పోజింగ్, డాన్సులు, సింగింగ్ వంటివి ఏమీ లేకున్నా.. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ రావడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: గేదే కదా ఏం చేస్తుందిలే అనుకున్నారు.. చివరకు దాని రియాక్షన్ చూసి ఖంగుతిన్నారు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మీరు వెన్నకు రాకండి.. అలాగే ముందుకు వెళ్లండి’’.. అంటూ కొందరు, ‘‘ఆమె పరుగు చంద్రుడి వరకూ వెళ్లేదాకా ఆగదు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8.63 లక్షలకు పైగా లైక్‌లు, 35.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే అడవి జంతువులకు హడల్.. రైతు తెలివి మామూలుగా లేదుగా..

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 24 , 2024 | 09:42 AM