Share News

Viral Video: వధువుతో డాన్స్ చేస్తున్న వరుడు.. సడన్‌గా ఫ్యాంట్ చూసుకుని షాక్.. చివరకు..

ABN , Publish Date - Oct 04 , 2024 | 03:39 PM

ఓ వివాహ కార్యక్రమంలో బంధువులు, సన్నిహితుల సమక్షంలో వేదికపై వధూవరులు డాన్స్ చేస్తుంటారు. డాన్స్ చేస్తున్న వరుడు.. మధ్యలో ఆమెను పైకి ఎత్తుకుని కెమెరాకు ఫోజులు ఇవ్వాలి. కెమెరామెన్ సలహా మేరకు వరుడు కూడా వధువుతో కలిసి సంతోషంగా డాన్స్ చేశాడు. మధ్యలో..

Viral Video: వధువుతో డాన్స్ చేస్తున్న వరుడు.. సడన్‌గా  ఫ్యాంట్ చూసుకుని షాక్.. చివరకు..

సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అయ్యే వీడియోలలో.. వివాహానికి సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. పెళ్లిలో కొందరు వివిధ రకాలుగా ప్లాన్ చేసుకుని ఏవేవో పనులు చేస్తుంటారు. మరికొన్నిసార్లు అనుకోకుండా ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వధువుతో డాన్స్ చేస్తుండగా.. వరుడు ఉన్నట్టుండి తన ఫ్యాంట్ చూసుకుని షాక్ అయ్యాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో బంధువులు, సన్నిహితుల సమక్షంలో వేదికపై వధూవరులు డాన్స్ (Bride and groom dance) చేస్తుంటారు. డాన్స్ చేస్తున్న వరుడు.. మధ్యలో ఆమెను పైకి ఎత్తుకుని కెమెరాకు ఫోజులు ఇవ్వాలి. కెమెరామెన్ సలహా మేరకు వరుడు కూడా వధువుతో కలిసి సంతోషంగా డాన్స్ చేశాడు. మధ్యలో ఆమెను ఒక్కసారిగా పైకి ఎత్తుకుని కెమెరాకు ఫోజులు ఇవ్వాలని చూశాడు.

Viral: అందమైన కొడుకు కోసం భార్య వింత నిర్వాకం.. భర్తకు ఆ మాట చెప్పి.. చివరకు..


అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. సడన్‌గా వరుడి ఫ్యాంట్ చిరిగిపోయింది. శబ్ధం రావడంతో వరుడు ఫ్యాంట్ చెక్ చేసుకుని చివరకు షాక్ అయ్యాడు. వరుడి ఫ్యాంట్ చిరిగిపోవడం చూసి వధువు ఒక్కసారిగా పగలబడి నవ్వింది. ఈ క్రమంలో వరుడు.. చిరిగిపోయిన ఫ్యాంట్‌ను కవర్ చేసుకునేందుకు నానా తంటాలు పడ్డాడు. ఇది గమనించిన వధువు.. అతన్ని స్టేజి పక్కకు నెట్టుకుంటూ వెళ్లింది. అక్కడే నిలబడి ఉన్న ఓ వ్యక్తి తన కోటు విప్పి, వరుడికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు.

Viral Video: ఇది మామూలు టాలెంట్ కాదు భయ్యా.. సైకిల్ టైర్లతో ఇతను చేసిన విన్యాసం చూస్తే..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘అయ్యో.. ఈ వరుడికి ఎంత పెద్ద సమస్య వచ్చింది’’.. అంటూ కొందరు, ‘‘వరుడికి కోటు ఇవ్వడానికి ప్రయత్నించిన వ్యక్తికి హ్యాట్సాప్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 87వేలకు పైగా లైక్‌లు, 87 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కింగ్‌ఫిషర్ పవర్ ఎలా ఉంటుదో ఎప్పుడైనా చూశారా.. నీటిలోకి బుల్లెట్‌లా దూసుకెళ్లి.. చూస్తుండగానే..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 04 , 2024 | 03:39 PM