Share News

Viral: భూమి లోపలి నుంచి వింత శబ్ధాలు.. పోలీసులకు అనుమానం వచ్చి.. తవ్వి చూడగా షాకింగ్ సీన్..

ABN , Publish Date - May 18 , 2024 | 08:55 PM

కొన్నిసార్లు కొందరి విషయంలో మిరాకిల్స్ జరుగుతుండడం చూస్తుంటాం. అప్పుడప్పుడూ కొందరు చావు అంచుల దాకా వెళ్లి అదృష్టవశాత్తు తిరిగి ప్రాణాలతో బయటపడి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు..

Viral: భూమి లోపలి నుంచి వింత శబ్ధాలు.. పోలీసులకు అనుమానం వచ్చి.. తవ్వి చూడగా షాకింగ్ సీన్..
ప్రతీకాత్మక చిత్రం

కొన్నిసార్లు కొందరి విషయంలో మిరాకిల్స్ జరుగుతుండడం చూస్తుంటాం. అప్పుడప్పుడూ కొందరు చావు అంచుల దాకా వెళ్లి అదృష్టవశాత్తు తిరిగి ప్రాణాలతో బయటపడి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి చిన్న గాయం కూడా కాకుండా బయటపడుతుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, యూరప్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. విచారణ నిమిత్తం గ్రామానికి వెళ్లిన పోలీసులకు.. భూమి లోపలి నుంచి వింత వింత శబ్ధాలు వినిపించాయి. దీంతో అనుమానం వచ్చి తవ్వి చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని (Rajasthan) చిత్తోర్‌గఢ్ జిల్లాలో రష్మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఉంచ గ్రామంలో ఇటీవల ఓ వివాహం (marriage) జరిగింది. వివాహం సందర్భంగా వధూవరులు (bride and groom) వేదికపై ఉండగా.. బంధువులంతా గిఫ్ట్‌లు అందించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు అందరితో పాటూ వేదికపైకి వెళ్లాడు. వధువుకు గిఫ్ట్ అందించి ఫొటోలకు పోజులు కూడా ఇచ్చాడు.

Viral Video: బాలికలకు షాకింగ్ అనుభవం... చిరుతిళ్లు తింటుండగా.. ఉన్నట్టుండి ఒక్కసారిగా..


అయితే కాసేపు ఆగిన తర్వాత పదే పదే అలాగే అరుపులు వినిపిస్తుండడంతో చుట్టు పక్కల వెతికారు. చివరకు ఆ ఆరుపులు భూమిలోపల నుంచి వినిపిస్తున్నట్లు గుర్తించారు. భూమిలోపల నుంచి అరుపులు రావడం ఏంటీ.. అని పోలీసులతో పాటూ చుట్టు పక్కల వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే మనుషులను పిలిపించి ఆ స్థలంలో తవ్వారు. లోపల ఉన్న చెక్క బాక్సును తెరచిచూడగా.. అందులో ఓ వృద్ధుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతన్ని చూడగానే అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అతన్ని కాపాడి బయటికి తీసుకొచ్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Viral Video: మహిళను చూడగానే ఎలుగుబంటి ఇలా చేసిందేంటీ.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


విచారణలో సదరు వృద్దుడిపై 4 రోజుల క్రితం (Assault on old man) గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి, బాక్సులో బంధించి పాతి పెట్టినట్లు తెలిసింది. అయితే అదృష్టవశాత్తు భూమి పైనుంచి రంధ్రం ద్వారా బాక్సు లోపలికి ఆక్సిజన్ అందడంతో నాలుగు రోజులుగా అతను ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు. గతంలో గ్రామంలో వృద్ధురాలిని హత్య చేసిన వ్యక్తే.. వృద్ధుడిని మట్టిలో పూడ్చిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఓ అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైకి వచ్చిన ప్రియురాలు.. చివరికి వరుడు ఎదురుగా ఉండగానే..

Updated Date - May 18 , 2024 | 08:55 PM