Share News

Viral Video: స్కూటీలో రోడ్డుపైకి వచ్చిన వ్యక్తి.. చూస్తుండగానే వాహనంతో పాటూ..

ABN , Publish Date - Aug 20 , 2024 | 04:48 PM

ఇటీవల కొన్ని నెలలుగా చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. కేరళ వంటి రాష్ట్రాల్లో అయితే ఏకంగా ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయి, భారీ ప్రాణ నష్టం జరిగిన ఘటన అంతా చూశాం. కాగా, తెలంగాణలోనూ రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ...

Viral Video: స్కూటీలో రోడ్డుపైకి వచ్చిన వ్యక్తి.. చూస్తుండగానే వాహనంతో పాటూ..

ఇటీవల కొన్ని నెలలుగా చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. కేరళ వంటి రాష్ట్రాల్లో అయితే ఏకంగా ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయి, భారీ ప్రాణ నష్టం జరిగిన ఘటన అంతా చూశాం. కాగా, తెలంగాణలోనూ రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో సోమ, మంగళవారం భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ వ్యక్తి నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తి వీడియో తెగ చెక్కర్లు కొడుతోంది. వర్షం కురుస్తున్న సమయంలో స్కూటీలో రోడ్డుపైకి వచ్చిన వ్యక్తి.. చూస్తుండగానే కొట్టుకుపోతూ కనిపించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. హైదరాబాద్ (Hyderabad) నగరంతో పాటూ పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా నగరంలని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Viral Video: పామును మింగిన కొండచిలువ.. కాసేపటి తర్వాత దిమ్మతిరిగే సీన్.. చివరకు..


తాజాగా, నగరంలోని రాంనగర్‌లో చోటు చేసుకున్న ప్రమాదానికి సంబంధించిన వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. భారీ వర్షం కారణంగా రోడ్లపై మొకాళ్ల లోతు నీరు ప్రవహిస్తోంది. అదే సమయంలో ఓ వ్యక్తి స్కూటీలో రోడ్డు పైకి వచ్చాడు. అయితే నీళ్ల ప్రవాహ వేగానికి ఒక్కసారిగా ధబేల్‌మని కిందపడ్డాడు. చూస్తుండగానే (man washed away along with Scooty in flood water) స్కూటీతో పాటూ వరద నీటిలో కొట్టుకుపోయాడు.

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..


అయితే అదే సమయంలో అక్కడే ఉన్న వారు గమనించి, పరుగెత్తుకుంటూ వెళ్లి అతన్ని కాపాడారు. అతి కష్టం మీద ఆ వ్యక్తిని పట్టుకుని పక్కకు లాక్కొచ్చారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి సమయాల్లో అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: మ్యాగీ చేస్తూ ఫోన్‌లో ప్రియురాలితో మాటలు కలిపిన వ్యక్తి. కాసేపటి తర్వాత స్టవ్‌పై చూడగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెద్ద ఏనుగు ముందు నీళ్ల బకెట్ పెట్టగా.. కళ్లు మూసి తెరిచే లోపు ఏం జరిగిందో చూస్తే..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 20 , 2024 | 04:50 PM