Share News

Puzzle: ఈ చిత్రంలో ఓ బ్లండర్ మిస్టేక్ ఉంది.. అదేంటో 20 సెకన్లలో గుర్తిస్తే.. మీ చూపు తీక్షణంగా ఉన్నట్లే..

ABN , Publish Date - Jun 07 , 2024 | 08:28 PM

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు చూసేందుకు సాధారణంగానే ఉన్నా.. తీక్షణంగా పరిశీలిస్తే చాలా తేడాలు ఉంటాయి. అలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడానికి ప్రయత్నించడం వల్ల మన బ్రెయిన్ ఇంకా షార్ప్ అవుతుంది. అందుకే...

Puzzle: ఈ చిత్రంలో ఓ బ్లండర్ మిస్టేక్ ఉంది.. అదేంటో 20 సెకన్లలో గుర్తిస్తే.. మీ చూపు తీక్షణంగా ఉన్నట్లే..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు చూసేందుకు సాధారణంగానే ఉన్నా.. తీక్షణంగా పరిశీలిస్తే చాలా తేడాలు ఉంటాయి. అలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడానికి ప్రయత్నించడం వల్ల మన బ్రెయిన్ ఇంకా షార్ప్ అవుతుంది. అందుకే చాలా మంది సోషల్ మీడియాలో ఇలాంటి చిత్రాల పట్ల ఆసక్తికనబరుస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీకోసం ప్రస్తుతం మరో పజిల్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ బ్లండర్ మిస్టేక్ ఉంది. దాన్ని గుర్తించారంటే మత్రం మీ చూపు తీక్షణంగా ఉన్నట్లే..


సోషల్ మీడియాలో ఓ పజిల్ చిత్రం (Puzzle viral photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఎడారిలో రెండు ఎండలు నీరసంగా నడుచుకుంటూ వెళ్తున్నాయి. మరోవైపు భానుడు కూడా భగభగా మండిపోతున్నాడు. అలాగే ఒంటెల (camels) వెనుక వైపు ఓ చిన్న చెట్టు కూడా ఉంటుంది. ఈ చిత్రంలో ఇసుక, ఒంటెలు, సూర్యుడు, చెట్టు తప్ప ఇంకేమీ కనిపించవు. ఇంతవరకూ ఓకే గానీ.. ఒక్కడ మీ కంటికి పెద్ద పరీక్ష పెడుతున్నాం.

Viral video: హీరోలు కూడా చేయలేని స్టంట్స్.. చావుతో చెలగాటం అంటే ఇదేనేమో..


ఈ చిత్రాన్ని చూస్తే అంతా బాగా ఉన్నట్లు కనిపిస్తున్నా కూడా.. ఇందులో ఓ బ్లండర్ మిస్టేక్ (Blunder mistake) దాగి ఉంది. కానీ ఫొటో చూస్తే మాత్రం అలాంటిదేదీ లేనట్లు అనిపిస్తుంది. అయితే కాస్త తీక్షణంగా చూస్తే మాత్రం ఆ మిస్టేక్ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. చాలా మంది ఆ తప్పేంటో ఇట్టే చెప్పేస్తున్నారు.

Viral video: మైక్రోవేవ్‌ను ఇలా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. బామ్మా... నువ్వు కేక..!


ఇంకెందకు ఆలస్యం.. మీరూ ప్రయత్నించండి. మీకు 20 సెకన్ల సమయం ఇస్తున్నాం.. ఈ టైం లోపు ఆ తప్పును గుర్తించారంటే మీ చూపు పవర్‌ఫుల్ అని అర్థం. ఒకవేళ ఎంత ప్రయత్నించినా ఆ మిస్టేక్‌ను పసిగట్టలేకపోతుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు. ఎడారిలో పగటివేళ ఒంటెలు నడుచుకుంటూ వెళ్తున్నాయి. కాబట్టి ఒంటెల నీడ పక్కనే కనిపించాలి. కానీ ఇందులో అలాంటిదేమీ కనిపించదు.

camel-puzzle-photos.jpg

Viral video: ఇదెక్కడి ఐడియారా బాబోయ్..! బీరువా డోరు తీస్తే.. లోపల మీరెవరూ ఊహించని సీన్..

Updated Date - Jun 07 , 2024 | 08:29 PM