Home » Open Heart » Sports and Others
బిజినెస్‌మ్యాన్ డైట్ ఎక్స్‌పర్ట్‌గా ఎలా మారారు? డాక్టర్లు ఆయనతో ఎందుకు విభేదిస్తున్నారు? మధుమేహాన్ని మందులు లేకుండా తగ్గిస్తానంటూ ‘వీరమాచనేని డైట్’తో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వీరమాచనేని రామకృష్ణారావుతో
అమ్మ చెప్పేసిందా.. అది చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే వదల్లేను. మొన్న పోటీలో రేడియో జాకీగా చేయాల్సి వచ్చింది. అప్పుడు ఎవరికీ తెలియని విషయాలు చెప్పాలంటే..
చివుకుల ఉపేంద్ర: నెల్లూరులో పుట్టాను. నాన్న ట్రాన్స్ఫర్ కావడంతో చెన్నై వెళ్లాను. చదువుకోసం ముంబై.. ఆ తర్వాత అమెరికా వెళ్లాను. అక్కడే సెటిలయ్యాను.
స్పోర్ట్స్ షాపుతో జీవనం ప్రారంభించిన నరసింహమూర్తి శర్మ.. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిగా ఎదిగారు. ద్రోణంరాజు సత్యనారాయణ, సుబ్బిరామిరెడ్డి.. ఇలాంటి పెద్దభక్తుల సహకారంతో పీఠాధిపతి అయ్యారు.
ఇటీవలి కాలంలో యువతను ఎక్కువగా ఆకర్షించిన ఆధ్యాత్మికవేత్త.. కాకినాడలోని శ్రీపీఠానికి చెందిన పరిపూర్ణానంద సరస్వతి. ఆధ్యాత్మికతకు సామాజిక కోణాన్ని జోడించి ప్రవచనాలు చెప్పే పరిపూర్ణానంద..
దేశవ్యాప్తంగా వేల మంది అమ్మాయిలను వ్యభిచారం నుంచి రక్షిస్తున్నారు సునీతాకృష్ణన్. ఆమె స్థాపించిన ‘ప్రజ్వల’ సంస్థ వల్ల ఎంతోమంది మహిళలు సమాజంలో గౌరవంగా తలెత్తుకుని జీవిస్తున్నారు.
‘‘బాగా పాడగలను.. నటించగలను.. డాన్స్ కూడా చేయగలను. కానీ, అవకాశాలే లేవు’’ అని ‘ఇండియన్ ఐడల్’ ఫేం శ్రీరామచంద్ర తెలిపారు. కష్టమైన పనిని విభిన్నంగా చేసి మెప్పించడమే లక్ష్యమంటున్న శ్రీరాం,
చినజీయర్ స్వామి సమాజంలో ఉన్న రుగ్మతలను రిపేరు చేయాలనుకొనే ఆధ్యాత్మిక మెకానిక్. మానవ సేవే మాధవ సేవ అనే నినాదం బదులుగా మాధవసేవ సర్వప్రాణికోటి సేవ అనే నినదించే సమతావాది.
దైవభక్తి, దేశభక్తి తప్ప భూమి భుక్తి, ఆస్తుల రక్తి లేనేలేవని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకురాలు సత్యవాణి స్పష్టం చేశారు. సొసైటీని నడపడంలో, ఆలయాల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు, కబ్జాలకు పాల్పడలేదని వివరించారు.
నేను ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పెరిగాను. మా తాతల సమయంలోనే మేం ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చేశాం. ఎమర్జెన్సీ సమయంలో మా నాన్నగారిని అరెస్టు చేశారు. నామీద జగిత్యాల జైత్రయాత్ర ప్రభావం ఉంది. అయితే.. తుపాకీ పట్టుకోకుండా ఇటు రావడానికి కారణం.. ఉద్యోగం చేయాలా?